పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]
Author: Divya
ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]
గుంటూరు కారం సినిమా కోసం మహేష్ ఎన్ని కోట్లు తీసుకున్నారు తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి.. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కూడా పలు రకాల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా.. ఎప్పటికప్పుడు గుంటూరు కారం సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది.. ఎలాగైనా సరే ఈ సినిమాని […]
భర్తతో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన బుల్లితెర యాక్టర్ సమీరా..!!
ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ […]
నేనింతే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
రవితేజ నటించిన ఎన్నో చిత్రాలలో చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అలా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన నేనింతే సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా తన చిని కెరీర్ని ప్రారంభించి.. ఆ తరువాత 2008లో రవితేజ నటించిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేకపోయినా ప్రశంసలు అవార్డు […]
ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!
డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ […]
ఆ డైరెక్టర్ చేతిలో మోసపోయిన ప్రియమణి.. అసలు విషయం ఇదే..!!
కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నది.వివాహం తర్వాత వయసు తగ్గిన పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియమణి ఇటీవలే షారుక్ జవాన్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో […]
వామ్మో షారుక్ జవాన్ ఓటీటి రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ప్రియమణి ,దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. దాదాపుగా 10000 వేల థియేటర్ల విడుదలైన జవాన్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాకుతో మూటకటుకుంది. ఇప్పటివరకు రూ […]
స్టార్ హీరోలకు షాక్..ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..!!
టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా పలు రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.. కొన్ని నెలల వ్యవధిలోని ఎన్నో బ్రాండ్స్ కు సైతం సంబంధించిన యాడ్సులలో నటిస్తూ వార్తలుగా నిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్.. ఇప్పుడు తాజాగా మరొక బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించి ఎమీషన్ జీరో.. అనే ప్రోడక్ట్ కోసం ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా […]