తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత విలన్ గా నటించిన మెప్పించలేకపోవడంతో పాటు హోస్ట్ గా పలు షోలకు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ కావడంతో ఈ […]
Author: Divya
హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ నోట్ వైరల్..!!
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు. ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్ […]
షకీలాని అందరి ముందు అవమానించిన సిల్క్ స్మిత.. కారణం..?
టాలీవుడ్ లో శృంగార తారగా పెరు పొందిన నటి సిల్క్ స్మిత.. అంతే గుర్తింపు సంపాదించుకున్న మరొక నటి షకీలా ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సిల్క్ స్మిత ఎంతగానో సంపాదించినప్పటికీ చివరికి ఆమె మరణించే సమయానికి మోసపోయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకొని మరణించింది. షకీలా కూడా తన సినిమాలతో బాగానే సంపాదించిన తన సొంత కుటుంబ సభ్యుల చేతిలో మోసపోయింది ఇలా వీరిద్దరి జీవితాలు కూడా దాదాపుగా ఒకే కోవకు చెందిన వాటి లాగా […]
నెల జీతానికి పని చేస్తున్న హీరో గోపీచంద్.. మరి అంత దారుణమా..?
టాలీవుడ్ లో మొదట కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం తదితర చిత్రాలను నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపీచంద్ చివరిగా రామబాణం సినిమాలో నటించారు. ఈ […]
చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!
నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది. […]
వామ్మో చంద్రముఖి-2కి కంగనా రనౌత్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సరే సీక్వెల్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి-2 గా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రముఖి మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగానే ఉంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు గాను ఈమె దాదాపుగా రూ.20 కోట్లకు పైగా […]
బాత్ టవల్ లో అందాలతో సెగలు పుట్టించేలా షో చేస్తున్న శోభిత..!!
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు గ్లామర్ తో సినిమాలలో హీరోయిన్గా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తన అందంతో తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రకాల రూమర్స్ ఈమె పైన వినిపించాయి ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం […]
మార్క్ ఆంటోని రివ్యూ.. విశాల్ సక్సెస్ కొట్టినట్టేనా..?
కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. హీరో విశాల్ కు సరైన సక్సెస్ రాక ఇప్పటికీ చాలాకాలం అవుతోంది. తాజాగా ఎస్ జె సూర్య, విశాల్ ,సునీల్ ,రీతు వర్మ కాంబినేషన్లో వచ్చిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు […]
పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!
టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో […]