తాజాగా గత రోజుల నుంచి 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు పైన పలువురు టిడిపి కార్యకర్తలు స్పందించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముకులు మాత్రం ఎవరు స్పందించలేదు.. దీంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబునాయుడు చాలా మేలు చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా […]
Author: Divya
చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్.. సెట్ అయ్యేనా..?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది. ఇందులో నటించిన ప్రతి […]
బాలయ్య అన్ స్టాపబుల్ -3 పై అదిరిపోయే అప్డేట్..!!
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద షో లలో అన్ స్టాపబుల్ షో కూడ ఒకటీ. ఈషో ఆహ లో ప్రసారం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షో కి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి బాలకృష్ణ హొస్టుగా ఈ షో కి వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటిటి రంగంలోని ఒక సంచలనంగా మారిపోయింది అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఒకటి నుంచి మరొక సీజన్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం జరిగింది. […]
నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]
అన్ని కోట్లు ఖర్చు చేసి కారు కొన్న తాప్సి..!!
ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సి ఆ తర్వాత వెంకటేష్ తో షాడో, రవితేజతో వీర, ప్రభాస్ తో మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి చిత్రాలలో నటించింది.అయితే పెద్దగా ఈ సినిమాలు ఏవి కలిసి రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పొజిషన్లో చేరింది. తాప్సి పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా తాప్సి […]
పెళ్లికి సిద్ధమైన స్టార్ కిడ్.. ఫొటోస్ వైరల్..!
ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోందని చెప్పాలి. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా.. రాజస్థాన్లోని ప్రఖ్యాత ఉదయపూర్ ప్యాలెస్ లో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. […]
వెండితెరపై స్టార్ హీరోయిన్ బయోపిక్..!!
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా.. మరొకవైపు దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మహానటి సినిమా తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ […]
థైస్ అందాలతో స్పెషల్ ట్రీట్ ఇస్తున్న బాలయ్య హీరోయిన్..!
బాలయ్య హీరోయిన్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రగ్యా జైస్వాల్.. అఖండ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ కి వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె సోషల్ మీడియాకి పరిమితం అయింది. ఇక రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రైవేట్ పార్టీకి హాజరైన ప్రగ్యా జైస్వాల్ […]
ఖైదీ సినిమా సీక్రెట్ అప్డేట్ ఇచ్చిన కార్తీ..!!
తమిళ హీరో కార్తీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ఖైదీ.. ఈ సినిమా 2019లో విడుదలై కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దీంతో సీక్వెల్ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ […]