మెగా హీరో వైష్ణవి తేజ్ మొదట ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తాజాగా ఈరోజున ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన పలువురు నేటిజెన్స్ ట్విట్టర్ల రూపంలో […]
Author: Divya
ఈరోజే ఓటిటిలోకి వచ్చేస్తున్న బాలయ్య భగవంత్ కేసరి.. ఎక్కడంటే..?
బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన […]
వైలెన్స్ తో ఎమోషనల్ భయపెట్టేస్తున్న యానిమల్ ట్రైలర్..!!
సినిమా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో క్యూరాసిటోజితో ఎదురుచూస్తున్న యానిమల్ మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. సుమారుగా 3:32 సెకండ్ల నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ భారీ అంచనాలను చేరుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ట్రైలర్ యాక్షన్స్ అన్ని వేషాలు రణవీర్ డైలాగులు మేకవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా తన తండ్రిని ఎవరు […]
సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో ప్రమాదం..!!
తమిళ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉండే సూర్య ఇటీవలే కంగువ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.దీంతో సూర్యకు గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమయి గాయపడిన సూర్యను దగ్గరలో ఉండే ఆసుపత్రికి సైతం […]
నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?
మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా […]
వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యేలా ఉన్న చైతు.. దూత ట్రైలర్ అదుర్స్..!!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మొదట్లో పలు సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో వెబ్ సిరీస్ వైపు అడుగు వేయగా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం దూత అనే వెబ్ సిరీస్ ని మొదలుపెట్టారు ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయలేదు ఈ రోజున నాగచైతన్య బర్త్డే సందర్భంగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సైతం […]
యానిమల్ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తగ్గించేసిన రణబీర్.. ఎన్ని కొట్లంటే..?
రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్..ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని భారీగానే తగ్గించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయలు […]
కన్నప్ప సినిమా నుంచి మంచు విష్ణు బర్తడే స్పెషల్.. పోస్టర్ వైరల్..!!
హీరో మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు మొదటిసారి రగిలే గుండెలు అనే సినిమాతో చైల్డ్ యాక్టర్ గా పరిచయమయ్యారు.. ఆ తర్వాత 2003లో వచ్చిన విష్ణు అనే సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో అవార్డు కూడా అందుకున్న విష్ణు బ్యాక్ టూ బ్యాక్ వరుసగా సినిమాలు చేశారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అలాగే మోహన్ బాబు నిర్మించిన మోహన్ బాబు […]
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకి కష్టాలు తప్పలా లేదే..?
నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది బింభిసార సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత తాను నటించిన ఆమీగోష్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కళ్యాణ్ రామ్ ఆశలన్నీ కూడా డెవిల్ సినిమా పైన పెట్టుకొని నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ కొన్ని వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పోస్టర్ […]