తెరలాంటి వస్త్రాలతో గ్లామర్ డోస్ పెంచేసిన శోబిత ధూళిపాళ్ల..!!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నార్త్ బ్యూటీ శోబిత ధూళిపాళ్ల.. మొదట గూడచారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో కుర్రాలను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ వంటి భాషలలో కూడా నటించింది. గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ వల్ల తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ […]

ఆలియా భట్ తన తండ్రి పేరు చెప్పకపోవడానికి కారణం..?

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రణబీర్ కపూర్ ను ప్రేమించు మరి వివాహం చేసుకుంది. RRR చిత్రంతోనే తెలుగులో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ గంగుబాయి కతియావాడి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో […]

సోషల్ మీడియా ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నటీనటులు పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించే అవకాశాలను సైతం అందుకుంటున్నారు. పలు రకాల బ్రాండ్లకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చేస్తు మంచి పాపులారిటీ అందుకోవడమే కాకుండా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగ సంపాదించి హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక […]

లియో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విజయ దళపతి నటిస్తున్న లియో సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19వ తేదీన విడుదలకు పాన్ ఇండియా లెవెల్లో సిద్ధంగా ఉన్నది. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే హీరో అర్జున్ సర్జ కూడా విలన్ గా […]

పూజా హెగ్డే ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో మొదట నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్ ,హిందీ అనే భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.అయితే కొంతకాలం వరకు ఈమె హావ బాగానే కొనసాగిన ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. […]

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ప్రభాస్ తో కలిసి ఈశ్వర్ సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోవడంతో సిస్టర్ పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి విజయ్ కుమార్. అటు తమిళంలో కూడా వరుస సినిమాలలో నటించిన శ్రీదేవి వివాహం […]

రాజమౌళి చేతుల మీదుగా శివన్న ఘోస్ట్ మూవీ ట్రైలర్.. రిలీజ్..!!

కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ శ్రీని. ప్రముఖ రాజకీయ నాయకులు నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కావడం జరుగుతోంది. ఇక శివరాజ్ కుమార్ సినిమాలన్నీ కూడా పాన్ […]

స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా చూస్తున్నారా.. అయితే ఈ జబ్బు వచ్చినట్టే..?

స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ఒక భాగం అయింది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు వీటిని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ లకు బాగా అడాప్ట్ అయిపోయారు. మొబైల్ లేనిదే అన్నం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కొంతమంది నిపుణులు సైతం స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ముప్పు ఏర్పడుతోందని […]

సౌత్ ఇండియాస్ట్రీలో టాప్-1 రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్..!!

సినీ రంగంలో ఒక వయసు దాటిన తర్వాత అవకాశాలు రావాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. హీరోలైతే ఇద్దరు పిల్లలు తండ్రి అయిన కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇండస్ట్రీలలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు కూడా హీరోలుగా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ల వయసుకే ఫెడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో […]