ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన విరాట్ అనుష్క..!!

గత కొద్ది రోజుల క్రితం ముంబైలో విరాట్, అనుష్క ఒక హాస్పెటల్ నందు కనిపించడంతో ఆ సమయంలో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో పలువురు ఫోటోగ్రాఫర్లు సైతం అనుష్క శర్మ గర్భవతి అవ్వడం వల్లే మీడియా కనిపించకుండా తిరుగుతున్నారంటూ పలు రకాలుగా వార్తలను సృష్టించారు..ఈ విషయం ప్రముఖ జాతీయ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అనుష్క, విరాట్ దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయాన్ని […]

హర్రర్ తో భయపెట్టేస్తున్న ఓంకార్.. మ్యాన్షన్ 24 ట్రైలర్..!!

ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఓంకార్ ఇప్పుటికి వెండితెర పైన బుల్లితెర పైన తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ ఉన్నారు. మొదట్లో అపజయాలు ఎదురైనప్పటికీ ఆ తర్వాత హర్రర్ కామెడీ లాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజు గారి గది సక్సెస్ కావడంతో అదే పాయింట్తో కంటిన్యూ చేస్తూ రెండు మూడు చిత్రాలను చేశారు. దీంతో పర్వాలేదు అనిపించుకున్న ఓంకార్ మళ్లీ ఇప్పుడు తాజాగా ఒక […]

టైర్ -2 హీరోలో అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాని..!!

నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టైర్-2 హీరోలలో ఒకరిగా నిలిచారు. ఈ ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన క్రేజీను అందుకున్నారు నాని. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. నాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దాదాపుగా ఒక్కో […]

మీ పిల్లలు టూత్ పేస్ట్ తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దంతాలను శుభ్రం చేయడానికి ఎక్కువగా టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇలా పేస్టులను ఉపయోగించడం అనేది చాలా ప్రమాదమట.. టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్తిపంజరం ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణంగా మారుతోందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఎముకలు బలహీనంగా మారుతాయట. దంతాలు కూడా చాలా దెబ్బతింటాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. టూత్ పేస్టును చిన్నపిల్లలు మింగకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే […]

మెగాస్టార్ తో బోయపాటి పాన్ ఇండియా మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. పంచభూతాలను ఏకం చేస్తూ ఒక కాలచక్రాన్ని సైతం పోస్టర్లు చూపించి మంచి ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ […]

డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]

హనీరోజ్ బాడీలో ఆ పార్ట్ పెరగడానికి అలాంటి పని చేసిందా..!!

టాలీవుడ్ లో గతంలో కొన్ని సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈమె అందచందాలకు అదిరిపోయే స్ట్రక్చర్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఏమి ఒక్కసారిగా ఎంతటి పాపులారిటీ సంపాదించిందంటే ఎలాంటి షాపింగ్ మాల్ ఫంక్షన్స్, రెస్టారెంట్స్ […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే బాగానే ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పేరు వినకపోవచ్చు కానీ.. జీవ నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా అల్లరి పిల్లగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పియా […]

తన భర్త నుంచి విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన నటి మౌనిక రెడ్డి..!!

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటి మౌనిక రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అంతలోనే తన పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని మొదలుపెట్టడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు సందీప్ కూరపాటిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న […]