తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జరగబోతున్న సంగతి తెలిసిందే.. రీసెంట్గా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి యొక్క ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లి తేదీ పైన పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ తాజాగా వీరి స్నేహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తారీఖున ఇటలీలో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తొంది. గత కొంతకాలంగా […]
Author: Divya
మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత.. పోస్ట్ వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత.ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొన్నటికి మొన్న మాయోసైటిస్ తో బాధపడి ఇప్పుడిప్పుడే కోలు కుంటోంది. ఆ తరువాత అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నదని మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ గా మారాయి.. ఇక ఈమె లాస్ట్ సినిమా ఖుషి అయితే పర్వాలేదు అనిపించుకుంది. అయితే సమంత మళ్లీ హాస్పిటల్ లో చేరినట్టు […]
గాయాల చర్మాన్ని నయం చేసే పండు..!!
ఆవకాడో లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ పండులో కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పిండి పదార్థాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్-E,C వంటి వాటితోపాటు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అవకాడలో చాలా సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఓలిక్ యాసిడ్ చెడు కొవ్వు పదార్థాలను సైతం తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి ఇది కాపాడుతుంది. అలాగే చక్కెరలో ఉండే డయాబెటిస్ […]
పెళ్లికి ముందే ఆడపడుచు పై పెత్తనం చెలాయిస్తోన్న లావణ్య.. ఏమైందంటే.?
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వివాహం కూడా జరగలేదు అప్పుడే ఇంటి ఆడపడుచు నిహారిక పై ఆమె పెత్తనం చెలాయిస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అయితే నిహారిక ఏం చేసింది ?లావణ్య పెత్తనం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా నవంబర్ […]
అందం కూడా అసూయపడేలా ఆకట్టుకుంటున్న పూర్ణ.. ఫొటోస్ వైరల్..!
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. […]
రాజమౌళి రికార్డునే బ్రేక్ చేసిన అట్లీ..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తర్వాత టాలీవుడ్ కాకుండా అంతటి దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ నీళ్ పేరు గుర్తుకొస్తుంది . ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి .. […]
హీరో అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బజాలు..!!
బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు పొందారు నటుడు అమీర్ ఖాన్.. త్వరలోనే అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.. తాజాగా తన కూతురు పెళ్లికి సంబంధించి డేటును సైతం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అమీర్ ఖాన్.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దంపతులకు జన్మించిన ఐరా ఒక ఫిట్నెస్ ట్రైనర్ తో గత కొద్ది రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా గత ఏడాది నవంబర్ 18న […]
హీరోయిన్ విద్యాబాలన్ కు ఇంత పెద్ద కూతురు ఉందా..!!
సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా అప్పుడప్పుడు అభిమానులు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహం పిల్లలు వగైరా వగైరా వంటి వాటిని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఎవరైనా సెలబ్రిటీలు బయటికి వచ్చారు అంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి..బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎయిర్ పోర్టులో విద్యాబాలన్ దగ్గర ఒక పాపను చూసి విద్యాబాలన్ కూతురు అంటూ పలువురు రాసుకురావడం జరిగిందట. డర్టీ పిక్చర్ సినిమాతో […]
బాలయ్య కోడలిగా శ్రీ లీల.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్..!
నిరంతరం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హీరోయిన్ల పెళ్లి వ్యవహారాలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. వీరి మీద పలు రకాల గాసిప్స్ కూడా రోజురోజుకి శృతి మించి పోతున్నాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ కీర్తిసురేష్ వెళ్లిపై పలు రకాల రూమర్స్ వినిపించాయి. మరొక హీరోయిన్ సాయి పల్లవి పైన కూడా డైరెక్టర్ని వివాహం చేసుకొందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి వాటి పైన డైరెక్ట్ గా వీరే స్పందించాల్సి రావడం […]