నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో ఇప్పుడు రాజకీయాంగ పలు ప్రకంపనలు రేపుతోందని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని మాత్రమే గెస్ట్ గా పిలిచి వారి గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి […]
Author: Divya
బాలకృష్ణ కి ఆ నటుడు ఏమవుతారో తెలుసా..?
టాలీవుడ్ లో తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట స్వయంవరం చిత్రంతో హీరోగా పరిచయమైన వేణు తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ వేరొక నటుడుగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలతో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక తర్వాత పలు సినిమాలకు నటించకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా వేణు రవితేజ […]
అక్కినేని హీరోలు తమ సినిమాల వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ప్రస్తుతం నాగార్జున తన కుమారులు అఖిల్ ,నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా హుషారుగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే మరొకసారి వరుస డిజాస్టర్ లతో కాస్త వెనుక బడి ఉన్నారు. ఇక నాగార్జున అయితే వరుసగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరిగా నాగార్జున బంగార్రాజు చిత్రంలో తన […]
ఆ హీరోయిన్ లా కాజల్ అగర్వాల్ మెప్పించగలదా..!!
మొదట లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజోల్ అగర్వాల్ ఆ సినిమాలో తన అందం,అభినయం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా మంచి విజయం కావడంతో ఇమే తెలుగులో పాటు తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ […]
NBK 107:వైరల్ గా మారుతున్న బాలకృష్ణ వీడియో సాంగ్..!!
బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .గతంలో కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరిగింది. ఇక అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలో కూడా జరిగింది. ఆ సమయంలో జై బాలయ్య అనే సాంగ్కు సంబంధించి పలు క్లిప్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ […]
మంచు విష్ణు వార్నింగ్..మెగా హీరోలకేనా..?
గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి. అప్పట్లో చిరంజీవి ప్రకాష్ రాజు మద్దతు నిలువగా మోహన్ బాబు, బాలకృష్ణ వంటి వారు సపోర్టు నిలిచారు. దీంతో హోర హోరిగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ విషయం పెద్ద ఎత్తున మీడియా వారు చాలా వైరల్ గా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం జరిగింది. ఎట్టకేలకు […]
స్టార్ హీరో సూర్య కూడా అవమానాలను ఎదుర్కొన్నారా..!!
తమిళంలో స్టార్ హీరోగా సూర్య అసాధారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకున్నారు ఈ హీరో. నటుడు శివకుమార్ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కానీ సూర్య ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. హీరో సూర్య ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వాస్తవానికి సూర్య అసలు పేరు శరవరన్. హీరో […]
మరొకసారి ఎలక్షన్లను టార్గెట్ చేస్తున్న జగన్.. మళ్లీ ప్రేక్షకులను..!!
రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ […]
మెగా అభిమానులలో టెన్షన్ రావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఆయన చేయబోతున్న తదుపరిచిత్రాలు విషయంలో కూడా ఇలాంటి అసంతృప్తినే తెలియజేస్తున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక […]