తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో […]
Author: Divya
పార్టీని పక్కకు పెట్టి మరి అలాంటి పని చేసిన అల్లు అర్జున్..!!
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇంట పదిరోజుల క్రితం తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్యాంసుందర్ రెడ్డి మరణంతో దిల్ రాజు ఒక్కసారిగా కృంగిపోయారు.. చాలామంది దిల్ రాజుని ఓదార్చడం జరిగింది సెలబ్రెటీలు. అలాగే పలువురు సర్ ప్రముఖులు సైతం దిల్ […]
జబర్దస్త్ నటి సత్య శ్రీ ఇంట తీవ్ర విషాదం..!!
తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెర పైన కమెడియన్సుగా హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. మరి కొంతమంది పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కమెడియన్గా కొనసాగుతూ ఉన్నారు. చాలామందికి సైతం జబర్దస్త్ స్టేజ్ మంచి పేరు తీసుకువచ్చేలా చేసింది. జడ్జిగా నాగబాబు బయటికి వెళ్లడంతో ఆయనతోపాటు చాలామంది కమెడియన్స్ సైతం బయటికి వెళ్లడం జరిగిందట. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు […]
రోజా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్..!!
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలలో మార్పులు రావడంతో పాటు ఒకరి పైన మరొకరు దూషించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మీడియా సమావేశంలో మంత్రి సినీనటి రోజా పైన తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం రోజా కార్యకర్తలు వైసిపి నాయకుల సైతం ఆమెకు అండగా నిలుస్తూ బండారుపైన […]
పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ […]
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించిన ఈ చైల్డ్ యాక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు నటించడం జరిగింది.. సమంత అంజలి హీరోయిన్స్ గా నటించారు.అయితే ఇందులో చాలామంది యాక్టర్స్ కూడా నటించడం జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో గోదావరి భాష లో ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకున్నారు. అచ్చ తెలుగు అందం […]
టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న రవితేజ పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈసారి పాన్ ఇండియా లేవల్లో సక్సెస్ కావాలని టైగర్ […]
మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్న విజయశాంతి..!
ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడేళ్ల క్రితమే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి అలనాటి విజయశాంతిని మళ్లీ గుర్తు చేసింది. వాస్తవానికి రాజకీయాలలో బిజీగా ఉండే విజయ శాంతి అలా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత మళ్లీ […]
హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో చుక్కెదురు.. కారణం.?
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని అలాగే రూ .20 లక్షల పూచీకత్తు మీద డిపాజిట్ చేయమని కూడా కోర్టు ఆమెకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి గల కారణం ఏమిటి అంటే గతంలో జయప్రద చెన్నైలోనే ఒక సెంటర్లో ఒక థియేటర్ నడుపుతూ ఉండేవారు. అప్పట్లో […]