టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. ఈ రోజున ప్రభాస్ 44వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వర్షం చత్రపతి, డార్లింగ్ తదితర సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. […]
Author: Divya
అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు రామ్ […]
నాగార్జున వైఫ్ అమల బంగారం ధరించకపోవడానికి వెనుక షాకింగ్ నిజాలు..!!
అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోకు భార్యగా కథానాయకిగా.. కోడలుగా మరో హీరోకు తల్లిగా చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో మూగజీవాలకు సంబంధించి పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది అమల.. అమల అక్కినేని కోడలు కాకముందు.. ఈమె పేరు అమల ముఖర్జీ ఈమె తల్లితండ్రులు విదేశాలలో ఉంటారు. వీరి తండ్రి నేవీలో ఆఫీసర్.1986లో మైథిల్ ఎన్నై కథాలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత […]
ఫ్యాంట్ విప్పుతూ అందాలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న దిశాపటాని..!!
టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇమే సినిమాలలో బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా రెచ్చిపోయి మరి తన గ్లామర్ ను వలకబోస్తూ అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటుంది. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది.ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది. ముఖ్యంగా ఈమె బోల్డ్ సన్నివేశాలకు […]
దసరా పండుగని ఎందుకు జరుపుకోవాలని పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
దేశవ్యాప్తంగా ఎంతో మంది కోలాహాలంగా జరుపుకునే పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ లోకాలను పట్టిపీడిస్తూ ఉండగా.. శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన అమ్మవారు.. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది . ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము […]
డైరెక్టర్ RGV నన్ను వాడుకున్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు సినిమాలలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే స్క్రీన్ మీద చూసిన అందంగా ఇండస్ట్రీలో ఉండదని చాలామంది సైతం తెలియజేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా సక్సెస్ అయ్యి పేరు సంపాదించుకున్న తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారు. ఆ తర్వాతే ఇతర భాషలలో కూడా వారికి సినిమా అవకాశాలు వచ్చి బిజీగా అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన […]
అఖిల్ జాతకం పై మరో హాట్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..జాతకం లో ఇది తప్పదంటూ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి వారి వ్యక్తిగత విషయాలను వారి జాతక విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా 90% వేణు స్వామి చెప్పిన మాటలు ఈ సెలబ్రిటీల విషయంలో నిజమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబ వారసుడిపై ఆయన చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. అసలు […]
అలాంటి జబ్బుతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే తనలోని అందాలను మొత్తం బయటపెట్టి కుర్ర కారులో మంటలు రేకెత్తించింది. అంతేకాదు చివరిలో విలన్ క్యారెక్టర్ రివీల్ చేసి తనలో ఉన్న మరో కోణాన్ని చూపించి.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ […]
ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అయితే హీరోగా కాదండోయ్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అటు దర్శకులు, ఇటు హీరోలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది తాము ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అదే వృత్తిలోనే తమ వారసులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్య , కొడుకు రిషి మనోజ్ తో ఉన్న […]