ఫ్యాంట్ విప్పుతూ అందాలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న దిశాపటాని..!!

టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇమే సినిమాలలో బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా రెచ్చిపోయి మరి తన గ్లామర్ ను వలకబోస్తూ అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటుంది. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది.ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ అందుకున్నది.

ముఖ్యంగా ఈమె బోల్డ్ సన్నివేశాలకు గ్లామర్ కు సైతం మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటుంది. ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ కాల్విన్ క్లైన్ కి దిశ పటాని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది. తరచు లో దుస్తులను చూపిస్తూ వేడి పుట్టించేలా పలు రకాల ఫోటోలను షూట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ కలర్ దుస్తులలో తన హద్దులు చెరిపేసి మరి ఫ్యాంటు విప్పుతూ లో దుస్తులతో అందాల అరాచకం సృష్టించింది.

Image

ఈ ఫోటోలు చూసిన పలువురు నటిజెన్స్ సైతం దిశ పటాని ఏంటి మరొకసారి ఇలా రెచ్చిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన ఎద అందాలను నడుము అందాలను హైలైట్ చేస్తూ ఫ్యాంటు విప్పి మరి బొడ్డు అందాలను చూపిస్తూ హైలెట్గా మారుస్తోంది. తన హెయిర్ స్టైల్ తో మరింత కవ్వించే విధంగా మత్తు కళ్ళతో మత్తెక్కిస్తోంది దిశ పటాని.. బ్లాక్ అండ్ వైట్ దస్తులలో తన అందాలతో కుర్రకారులను టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి, సూర్యతో కంగువ వంటి సినిమాలలో నటిస్తోంది.