తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ విజయశాంతి.. ఎన్నో చిత్రాలలో తన నటనతో మెప్పించిన ఈమె టాలీవుడ్లో మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా మొదలు పెట్టింది. మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న రెమ్యూనరేషన్ మహిళ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో విజయశాంతికి పోటీగా సినిమాలో విడుదల చేయాలి అంటే బడా హీరోలే చాలా ఇబ్బందులు పడేవారట. అలా ఎన్నో చిత్రాలలో యాక్షన్ ఎపిసోడ్లలో నటించి తనకంటూ ఒక […]
Author: Divya
త్వరలో విక్టరీ వెంకటేష్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు..!!
విక్టరీ వెంకటేష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది ఫ్యామిలీ అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ సాధారణ ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటారు. గత 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలలో నటించిన వెంకటేష్ మంచి విజయాలను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా […]
Bigboss7: ఈవారం నామినేషన్ లో ఉన్నది వీళ్లే.. రాజకీయం మొదలైందా..?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి 14 మంది కంటెస్టెంట్లతో షోని ప్రారంభించి ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదు మందిని హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇకపోతే నిన్నటికి నిన్న ఎలిమినేట్ అయిన రతిక రోజ్ కూడా మళ్లీ రీ యంట్రీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే సోమవారం […]
ఫర్ఫ్యూమ్ ఉపయోగిస్తే.. పిల్లలు పుట్టరా..?
మారుతున్న కాలం కొద్ది మనుషులు కూడా తమ పద్ధతులను రోజురోజుకి మార్చుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా ఎక్కడికైనా మనం బయటికి వెళ్లాలన్న ఫంక్షన్లకు వెళ్లాలన్న ఎక్కువగా పెర్ఫ్యూమ్ వంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. కొంతమంది పెర్ఫ్యూమ్ తో చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే పర్ఫ్యూమ్ ని ఉపయోగించడం వల్ల అనారోగ్యం మెల్లమెల్లగా పెరుగుతుందని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడం అనేది స్రి ,పురుషులు ఇద్దరికీ […]
అనసూయ ను ఆంటీ అంటూ అవమానించిన వాళ్లకు అదిరిపోయే కౌంటర్ వేసిన అనసూయ..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. అనసూయ చేసే కొన్ని ట్విట్లు అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారుతూ ఉండడమే కాకుండా ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయినా కూడా అనసూయ […]
మియామీ బీచ్ లో బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌని రాయ్.. వీడియో వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీలోకి బుల్లితెర పైన డబ్బింగ్ సీరియల్ నాగిని సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌని రాయ్.. అయితే ఈమె గతంలో కూడా బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన నాగిని సీరియల్ ద్వారా మరింత క్రేజ్ అందుకుంది.దీంతో పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు స్టైలిష్ గ్లామర్ తో బికినీ ఫోటోలతో టు హార్ట్ గా కనిపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ […]
కుర్ర డైరెక్టర్ తో చిరంజీవి మూవీ.. అన్ని వందల కోట్లతో రిస్కేనా..?
హీరోగా చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో Uv క్రియేషన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..UV నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.ఈ సినిమా బడ్జెట్ మాత్రం హద్దులు దాటుతోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా […]
హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]
ఆ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి..!!
తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అదే రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ సినిమాతో అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి.. హీరో అర్జున్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి కూడా […]