మియామీ బీచ్ లో బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌని రాయ్.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి బుల్లితెర పైన డబ్బింగ్ సీరియల్ నాగిని సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌని రాయ్.. అయితే ఈమె గతంలో కూడా బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన నాగిని సీరియల్ ద్వారా మరింత క్రేజ్ అందుకుంది.దీంతో పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు స్టైలిష్ గ్లామర్ తో బికినీ ఫోటోలతో టు హార్ట్ గా కనిపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

బోల్డ్ ఫ్యాషన్ తో అద్భుతమైన అందాలను కవ్విస్తూ మౌని రాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళుతున్న ఈ ముద్దుగుమ్మ టు పీస్ బికినీలో చాలా హాటుగా కనిపిస్తోంది. ఈ వీడియో త్రో బ్యాక్ వీడియో ఇప్పుడు మరొకసారి మౌని స్వయంగా షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారుతోంది. అడ్జస్ట్ ప్రింట్ బికినీ బోల్డ్ అండ్ వైబ్రేట్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఫిజిక్ స్టాండింగ్ ఇమేజ్ తో మియామీ బీచ్ లో హీటెక్కించేలా కనిపిస్తోంది.

With An Aztec-print Bikini Set, Mouni Roy Beats The Heat While On Vacation  In Miami | Bollywood Wave

2018లో అక్షయ్ కుమార్ గోల్డ్ సినిమాతో బాలీవుడ్లో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది గత సంవత్సరం బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో కనిపించింది. అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న ఈమె పలు రకాల హర్రర్ సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద డేటింగ్ రియాలిటీ షో లలో ఒకటైన ఐకానిక్ సిరీస్క్రిప్టు లేని ఒక కంటెంట్ తో ఈమె తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందుకు ఈమె హోస్టుగా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టూ పీస్ దిగిన వీడియో వైరల్ గా మారుతున్నది.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)