వరుణ్ – లావణ్య ల పెళ్లి షెడ్యూల్ ఇదే..!

మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుకలు ఇప్పటికే ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్, ఉపాసన జంట ఇటలీ చేరుకొని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ ఆయన […]

హీరోయిన్ మాధవి వేలకోట్ల ఆస్తి వెనుక ఇంత రహస్యం ఉందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో , నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాతృదేవోభవ వంటి సినిమాలలో నటించి తన నటనతో పూర్తిస్థాయిలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో కలిసి ఖైదీ సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక మాధవి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో గోవిందస్వామి, శశిరేఖా దంపతులకు జన్మించిన మాధవి హైదరాబాదులో పెరిగింది. ఈమె అసలు పేరు కనకమహాలక్ష్మి. […]

అల్లు అరవింద్ చేతిలో మోసపోయిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడుగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.. అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు స్వతాహ గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించారు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అల్లు అరవింద్. గతంలో ఎక్కువగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.. చిరంజీవి ఏ సినిమా చేయాలి ఏ విధమైన సినిమాలలో […]

కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!

కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా […]

కొత్త కారు కొన్న ఆషు రెడ్డి.. హ్యాపీగా ఉందన్న వేణు స్వామి..!!

కెరియర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులర్ సంపాదించుకుంది అషు రెడ్డి.. ముఖ్యంగా సమంతకు దగ్గర పోలికలు ఉండడంతో జూనియర్ సమంత గా కూడా గుర్తింపు సంపాదించుకొని మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర ప్రేక్షకులను కూడా అప్పుడప్పుడు అలరిస్తూ పలు షోలకు వెళుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం ఎంతో యాక్టివ్ […]

హీరోయిన్ త్రిష ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లుకమ్మల్సిందే..!!

టాలీవుడ్ , కోలీవుడ్ లో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వర్షం సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ దాదాపుగా 20 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. మధ్యలో వివాహం చేసుకోవాలని ప్రయత్నించిన ఎంగేజ్మెంట్ వరకు వచ్చి వివాహం క్యాన్సిల్ కావడం జరిగింది. దీంతో మళ్ళీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ […]

ఆ హీరోయిన్ తో చేసిన తప్పే పవన్ కళ్యాణ్ -రేణు దేశాయి విడిపోయారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండగానే మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు.. ఇటీవల వారాహి యాత్రతో కూడా పాపులారిటీ సంపాదించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలియజేయడంతో అటు జనసేన కార్యకర్తలు సైతం తీవ్ర నిరుత్సాహంలో పడిపోయారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పడుతూనే […]

కోడిగుడ్డులోని పచ్చ సోనా తినకూడదా..?

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సైతం ఎక్కువగా వీటిని తినమని సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది ప్రతిరోజూ ఒక గుడ్డుని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.. అయితే మరి కొంతమంది లావుగా మారుతారని గుడ్డులోని కేవలం తెల్లసొన ను మాత్రమే తింటూ పచ్చసోనని వదిలేస్తూ ఉంటారు.. అందుకే కేవలం ఎక్కువ వైట్ సొనని మాత్రమే తినడానికి చాలామంది ఇష్టపడతారు.ఇంతకీ కోడిగుడ్డులోని పచ్చసోనా తినవచ్చా లేకపోతే తినకూడదా అనే విషయంపై చాలామంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు. తాజాగా […]

ఎన్టీఆర్ దేవర మూవీ తాజా షెడ్యూల్ ఇదే..!

ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్… ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ బయటకు రావడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , జాన్వి మధ్య రొమాంటిక్ సెషన్ పూర్తి చేసే పనిలో పడ్డ డైరెక్టర్ ఇప్పటికే […]