తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు..ఆయన నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. విక్రమ్ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ప్రయోగాలకు పెట్టింది పేరు అని ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో తనలోని నటనతో బీభత్సవం సృష్టించారు హీరో విక్రమ్.. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలోనే కాకుండా ఈయన పేరు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. వివాదాలకు సైతం దూరంగా […]
Author: Divya
నటుడు శ్రీకాంత్ వల్ల బాధపడిన కమెడియన్ పృధ్విరాజ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అంటు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నటుడు పృథ్వీరాజ్.. ఏన్నో సినిమాలలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన వృద్ధి నటుడుగా తానుపడిన కొన్ని సందర్భాలను సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్ళ సినిమాలో ముందుగా రాముడి పాత్ర కోసం తనను తీసుకోగా సీత పాత్ర కోసం లయ ను లక్ష్మణుడి పాత్ర కోసం మరొకని తీసుకున్నారట.. మేకప్ వేసుకున్న తర్వాత ఎన్టీఆర్ […]
నమ్ముకున్న కుటుంబ సభ్యులే నరకంలోకి తోశారు షకీలా షాకింగ్ కామెంట్స్..!!
దక్షిణాది ప్రేక్షకులకు నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు మలయాళంలో ఒక ఊపు ఊపేసిన షకీలా ఈమె సినిమా విడుదలవుతున్నాయి అంటే చాలు స్టార్ హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇమే సినిమాల దాటికి భారీ చిత్రాలే కొట్టుకుపోయాయని ఇప్పటికి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తమిళనాడు ప్రాంతానికి చెందిన షకీలా నటించిన చాలా సినిమాలలో గ్లామర్ తో ఊపేసింది. ఒకప్పుడు షకీలా నటించిన ఎన్నో సినిమాలు […]
జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ జీవిత కష్టాలు తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
నటుడు జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తాగుబోతు పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. తాగుబోతు అనే పేరు తన ఇంటి పేరుగా మారిపోవడం జరిగింది. జగడం సినిమా ద్వారా తెలుగుతేరకు ఎంట్రీ ఇచ్చిన తాగుబోతు రమేష్ ఆ తర్వాత ఫల సినిమాలలో నటించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు కెరియర్ పరంగా కాస్త డౌన్ అయిన స్ట్రగుల్ అవుతూ మళ్లీ కేరి యర్ వైపుగా అడుగులు వేస్తున్నారు. వచ్చిన […]
సుడిగాలి సుదీర్ సినిమాకు అన్ని కోట్లు బడ్జెట్..!!
బుల్లితెర మీద తన కామెడీతో అద్భుతమైన స్కిట్లతో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ గా పేరు పొందారు నటుడు సుడిగాలి సుదీర్.. ఈయన ప్రస్తుతానికి సినిమాలలో హీరోగా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇంతకుముందు ఆయన చేసిన గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సుధీర్ కి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ దగ్గర డైరెక్టర్ అసిస్టెంట్గా […]
ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్న పొలిమేర-2 సెకండ్ ట్రైలర్..!!
అనుకోకుండా చాలా సినిమాలు విడుదలై బారి విజయాలను అందుకుంటూ ఉంటాయి.. అలా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి.. ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సత్యం రాజ్ ,బాలాదిత్య, గెటప్ శ్రీను ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ […]
డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసా..?
ప్రస్తుతం ఉన్న కాలంలో డయాబెటిస్ తో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీవితకాలం పాటు మందులు ఉపయోగిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తోంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉంటుంది.. అందుకే ప్రతిరోజు మనం వండే వంటలలో కూడా ఉల్లిపాయలు వేస్తూ ఉంటాము.. ఉల్లిపాయల కూర రుచికి చక్కగా అందించినప్పటికీ ఉల్లిపాయను డయాబెటిస్ రోగులు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. డయాబెటిస్ వ్యాధిని నియంత్రణంగా ఉంచడానికి ఉల్లిపాయలు […]
సుశాంత్ సింగ్ తో బ్రేకప్ పై స్పందించిన హీరోయిన్ అంకితా..!!
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే కొన్ని కారణాలు చేత మరణించడంతో ఇప్పటికీ ఈ హీరో డెత్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో సూసైడ్ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నది. అయితే […]
బికినీలో లైగర్ బ్యూటీ మత్తెక్కించే ఫోజులు..!!
బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్గా పేరుపొందిన అనన్య పాండే వరుసగా పలు చిత్రాలలో నటిస్తు వెండితెర పైన తన హవా కొనసాగించేలా చేస్తోంది. మరొకవైపు ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమాలో నటించి తన అందచందాలతో ఆకట్టుకుంది. భారీ హైప్ తో ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు అందుకోలేకపోతోంది ఈ […]