ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్న పొలిమేర-2 సెకండ్ ట్రైలర్..!!

అనుకోకుండా చాలా సినిమాలు విడుదలై బారి విజయాలను అందుకుంటూ ఉంటాయి.. అలా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి.. ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సత్యం రాజ్ ,బాలాదిత్య, గెటప్ శ్రీను ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఫిదా చేయడం జరిగింది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు ఆడియోస్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి.. రిలీజ్ చేసిన మా ఊరి పొలిమేర -2 ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది.. ఇందులో కూడా మొదటి పార్ట్ లాగానే చేతబడి కాన్సెప్ట్ తో మరింత హైట్ పెంచినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మరో కొత్త ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు..

రీ రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. సత్యం రాజేష్ ను వెతుక్కుంటూ వెళ్లిన గెటప్ శ్రీనుతో ఊర్లో అందరూ కూడా మంచిగానే ఉన్నారా అంటూ సత్యం రాజేష్ మాట్లాడే మాటలు డైలాగులు కూడా అందరికీ వోనుకు పుట్టించేలా చేస్తోంది.. ఊరి పొలిమేరలో ఉన్న గుడిలో చాలా మిస్టరీ దాగి ఉన్నట్టుగా చూపించారు.. మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్యలకు చేతబడులకు మధ్య ఉన్న లింకుతో ఈ ట్రైలర్ ని ఆసక్తి పెంచేలా చేశారు. ట్రైలర్ ఇన్వెస్టిగేట్ పోలీస్ అధికారులు మరింత సమాచారాన్ని కనుక్కోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఆ గ్రామంలోని ఆలయం ఇస్తడిని ఛేదించడమే లక్ష్యంగా చేస్తూ ఉంటారు. ఈ ట్రైలర్ కూడా టెస్టులతో చాలా సుల్లి ఇంకా అనిపించడంతోపాటు నరాలు కట్ అయ్యేవిధంగా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఏ మేరకు ఈ సినిమా మళ్లీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి..