అనుకున్న సమయానికంటే ఓటిటి లోకి ముందుగానే వచ్చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు..!!

తెలుగు ఇండస్ట్రీకి ఇడియట్ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రవితేజ ఆ తర్వాత తన కెరీర్లో నిన్న సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాని1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి […]

పాయల్ కు ఆ విధంగా సహాయం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బోల్డ్ బ్యూటీగా గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నవంబర్ 11న చేయబోతున్నారు. ఈ […]

అవకాశాల కోసం బరితెగించిన నభా నటేష్..!!

మోడల్గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టిన హీరోయిన్ నభా నటేష్ 2015లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చింది. ఆమె మొదటి నటించిన చిత్రం వజ్రకాయ కన్నడ లో శివరాజ్ కుమార్ సరసన నటించింది . తెలుగులో అయితే మొదటి నటించిన చిత్రం నన్ను దోచుకుందువటే డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రకంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించారు.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో అదిగో టైటిల్ అంటూ ఒక డిఫరెంట్ […]

పాయల్ రాజ్ పుత్ లవ్ బ్రేకప్ గురించి ఈ విషయాలు తెలుసా..?

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన Rx -100 సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో నెగటివ్ పాత్రలో నటించి తన గ్లామర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో సరైన అవకాశాలు వచ్చిన తనని తాను నిరూపించుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే ఈ […]

దేవర చిత్రం నుంచి ఊహించని అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రాలలో దేవర కూడా ఒకటి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్మెంట్ చేశారు ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా […]

బాలయ్య అన్ స్టాపబుల్.. కు పోటీగా స్టార్ హీరోస్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన రానా, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పలు రకాల టివి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపాబుల్ షో కి వస్తున్నారని […]

స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం.. ఆ పని చేయకండి అంటూ ట్విట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుములు ఇంట విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.. ఈయన కజిన్ అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలియజేశారు.. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ తమ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత వచ్చే జ్వరాన్ని నార్మల్గా అసలు ఎవరు తీసుకోవద్దని అలా ఆ సాధారణ జ్వరమే అనుకోని నిర్లక్ష్యం చేస్తే తన కజిన్ దూరం చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు వెంకీ కుడుముల. నా కజిన్ కి రెండు వారాలుగా జ్వరం వచ్చింది..కానీ […]

గుంటూరు కారం నుంచి ఫుల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హైపు కూడా భారీగానే పెరిగిపోతుంది. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం […]

తులసి నిటిని ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్ని లాభాలో..!!

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర ఉండని ఉంటుంది. ఇలాంటి తులసి మొక్క ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి ని నీళ్లల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైనటువంటి ప్రీ […]