అవకాశాల కోసం బరితెగించిన నభా నటేష్..!!

మోడల్గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టిన హీరోయిన్ నభా నటేష్ 2015లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చింది. ఆమె మొదటి నటించిన చిత్రం వజ్రకాయ కన్నడ లో శివరాజ్ కుమార్ సరసన నటించింది . తెలుగులో అయితే మొదటి నటించిన చిత్రం నన్ను దోచుకుందువటే డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రకంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించారు.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో అదిగో టైటిల్ అంటూ ఒక డిఫరెంట్ మూవీ ని చేసింది.

Image

ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది..నభా నటేష్ నటించిన ఇస్మార్ట్ శంకర్ రూపంలో ఒక బంపర్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈమెకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. అల్లుడు అదుర్స్ సినిమా విడుదలైన కూడా డిజాస్టర్ గా మిగిలింది. నితిన్ మాస్ట్రో సినిమా పరవాలేదు అనిపించుకుంది.

Image

గతంలో ఈమె భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.. నిరంతరం సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. కన్నడ బామ్మ అయినప్పటికీ కుర్రాళ్లకు తన అంత చెందాలతో కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ దుస్తులను వేసుకొని దుస్తుల సైజు తగ్గించి ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తూ తన యదా అందాలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది.తన థైస్ అందాలతో కూడా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది నభా నటేష్.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.