ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా […]
Author: Divya
దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా..?
టాలీవుడ్ లో ఒకప్పటి అందాల నటి శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుఖం.. ఈమె అప్పట్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. అప్పటి అగ్ర హీరోలు అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు తన కూతురు జాన్వీ కపూర్ ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెడుతోంది. శ్రీదేవి అనుకున్నట్టు గానే ఎన్టీఆర్ తో సినిమా తీయాలని తన ఆశ నెరవేరింది. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న […]
ప్రేమ వార్తలపై స్పందించిన అదితి రావు హైదరి..!!
గత కొద్దిరోజులుగా నటుడు సిద్ధార్థ్- అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా కలిసి పాల్గొనడం జరుగుతోంది . దీంతో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ప్రేమలో ఉన్నాము కాని..లివింగ్ లో ఉన్నామని కానీ క్లారిటీ అసలు ఇవ్వలేదు.. వీరిద్దరిపై పెద్ద […]
అద్దం ముందు పరువాలతో కైపెక్కిస్తున్న రకుల్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఆ తర్వాత క్రమక్రమంగా తన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. తను నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా అవ్వడంతో చివరికి ఈమె తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలైతే వస్తున్నాయి కానీ సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. బాలీవుడ్ లో మాత్రం తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది […]
బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి .. ఫొటోస్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ కమెడియన్ గా పేరు పొందారు నటుడు బ్రహ్మానందం. తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజలు మోగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం వేడుకలు నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యాలతో ఈ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది..సిద్ధార్థ్ కాబోయే భార్య కూడా ఒక డాక్టరే.. ఈ వేడుకకు ఎంతోమంది సినీ నటులతో పాటు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ వివాహాన్ని పెద్దలు […]
మొదటిసారి తన ఆస్తి గురించి బయటపెట్టిన వీకే.నరేష్..!!
సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తరచు పవిత్ర లోకేష్ తో ప్రేమాయణంతో వార్తలను నిలుస్తూ ఉన్నారు వి కె నరేష్. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా ఈనెల 26వ తేదీన విడుదల కాబోతోంది ఇప్పటికి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం […]
ఎన్టీఆర్ ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నాడా..?
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…RRR చిత్రంతో గ్లోబల్ రేంజ్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. తన భార్య పిల్లలతో తల్లితో తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తను సంపాదించిన డబ్బుతోనే ఈ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు ఎన్టీఆర్. దీనికి తోడు అభిమానులు చూపించే ప్రేమతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎన్నో శిఖరాలను కూడా […]
క్రికెటర్ ప్రేమలో స్టార్ యాంకర్.. ఎవరంటే..?
టాలీవుడ్ లో యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమే బుల్లితెరపై యాంకర్ గా ఉన్నా ఒకపక్క యాంకర్ గా చేస్తే మరొక పక్క సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చిందంటే చాలు అది ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటుంది వర్షిణి.. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ ఆమ్మడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
అచ్చం సమంత లాగే ఉన్న మరొక హీరోయిన్..!!
మన పూర్వీకుల నుంచి వస్తున్న మాట మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెబుతూ ఉంటారు.కొన్నిసార్లు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు పోలిన నటీనటులు తరచుగా కనిపిస్తూ ఉంటారు.. ఇలాంటి వారిని డోపల్ గ్యాంగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ,దిశాపటాని, ప్రియాంక చోప్రా తదితరులు స్టార్ హీరోయిన్ల డోపల్ గ్యాంగర్ లను వెతికి మరి పట్టుకుంటున్నారు నేటిజన్స్. టాలీవుడ్ […]