పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి.. ఈ షో వల్ల ఊహించని విధంగా కమెడియన్లు పాపులారిటీ సంపాదించారు.అలాంటి వారిలో కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకరు.. ప్రవీణ్ – ఫైమా ప్రేమలో ఉన్నట్లుగా గతంలో ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.. వీరిద్దరి ప్రేమ గురించి ఎన్నో రకాలుగా వార్తలైతే వినిపించాయి. పైగా బిగ్ బాస్ షో కి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ ,పైమా మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ […]

మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ సంగీత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సంగీత. ఆ సినిమాలో అమాయకత్వంతో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంది. ఆ తర్వాత కుటుంబ కథ చిత్రాలతో నటించి ఇంకాస్త ఇమేజ్ పెంచుకుంది. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరం అయ్యింది. సరిలేరు నీకెవరు సినిమా తర్వాత మసుధా చిత్రంలో నటించింది. అయితే సంగీత చాలా గ్యాప్ తీసుకొని ఈ మధ్యనే రీ యంట్రి ఇచ్చింది. మసుధ చిత్రంలో […]

చీకట్లో సెగలు పుట్టిస్తున్న తేజస్వి మదివాడ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ.. విజయవాడ అమ్మాయి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి హీరోయిన్గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఒకవైపు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మరొకవైపు హీరోయిన్ల పాత్ర కోసం ట్రై చేస్తూ […]

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన హీరోయిన్ డింపుల్ హయాతి.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి.. తన గ్లామర్ తో అందంతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇమే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. డింపుల్ హయాతి..IPS అధికారి రాహుల్ హెగ్డే కారు పార్కింగ్ ప్లేస్ లో ఢీకొట్టాడు డింపుల్ హయాతి కాబోయే భర్త డేవిడ్ తో ఈ గొడవ చేసినట్టు తెలుస్తోంది. ఆగకుండా ఐపీఎస్ ని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. డింపుల్ హయాతి టాలీవుడ్లో ఖిలడి, రామబాణం […]

శరత్ బాబు చిత్రంలో చిరంజీవి విలన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసినదే.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సిని ప్రముఖుల సైతం శోకసముద్రంలోకి మునిగిపోయారు. శరత్ బాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తూ పలువురు సెలబ్రిటీలు సైతం పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారు. మొదట రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన శరత్ బాబు ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించారు. […]

Bro.. సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్.. తన మేనల్లుడు కలిసిన నటిస్తున్న చిత్రం BRO ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమాకి రీమిక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగా మల్టీ స్టార్లర్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ […]

RRR.. చిత్రంలోని బ్రిటిష్ నటుడు మృతి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమా ఏది అంటే కచ్చితంగా అందరికీ గుర్తుకువచ్చే సినిమా RRR ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇద్దరూ కూడా నటించడం జరిగింది. ఈ చిత్రంలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా ప్రధాన పాత్రలో పోషించిన రేస్టివెన్సన్ తాజాగా కొన్ని గంటలకు మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 58 సంవత్సరాలు.. అయితే ఈయన మరణ వార్తకు గల […]

శరత్ బాబు ఇద్దరు భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన నటీనటులను కోల్పోయి పూర్తిస్థాయిలో దుఃఖితులవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కూడా కన్నుమూసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఏ ఐ జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోని ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా […]

శరత్ బాబు హీరో కావడం వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ రోజున ఆయన కొన్ని గంటల ముందు మరణించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా శరత్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. శరత్ బాబు విజయ శంకర […]