మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్ పడినట్టే..?

మొబైల్ యూజర్స్ కి సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలుపుతోంది కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలోనే మొబైల్ ఉపయోగించేవారు కోసం ఒక నెంబర్ ని సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇండియాలో ఉపయోగించే వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ ఐడి కార్డు మాదిరిగాను ఒక ప్రత్యేకమైన ఐడి నెంబర్ను సైతం జారీ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా మోసాలు సైబర్ నేరగాళ్లు బారిన పడుతూనే ఉన్నారు. అందుకే ఈ […]

వాటికి కకృతి పడి కెరియర్నే నాశనం చేసుకుంటున్న పూజా హెగ్డే..!!

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ అమ్మడు చివరిగా తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ వంటి చిత్రాలను నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా ఒక చిత్రంలో నటించిన అది ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవి లేవు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో ఈమె నటించడానికి […]

మా ఎలక్షన్స్ గురించి పట్టించుకోని సెలబ్రిటీస్.. కారణం..!!

గడువు దాటినప్పటికీ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేకుండా పోతోంది .ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతోంది.. ప్రతి రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా మా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అలా 2021 అక్టోబర్ 10వ తేదీన మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలిచారు అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ […]

Teaser :సత్యభామగా దుమ్ము లేపుతున్న కాజల్.. టీజర్ వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ వివాహమయ్యి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈమె పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమా […]

తనను ఎవరైనా అలపిలుస్తే దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇస్తున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది.. ఇందులో కాజల్ కంటే శ్రీ లీలా పాత్రకి ఎక్కువగా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఈ సినిమా మూడు వారాలపాటు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూ ఉండడంతో ఇటీవల చిత్ర బృందం సక్సెస్ మీట్ సైతం ఏర్పాటు చేసింది. ఇందులో […]

వెన్నులో వణుకు పుట్టించే వెబ్ సిరీస్ తో రాబోతున్న హీరో ఆర్య.. టీజర్ వైరల్..!!

కోలీవుడ్లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..రాజా రాణి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య ఆ తర్వాత వరుడు చిత్రంలో కూడా విలన్ గా నటించారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న భార్య ఇటీవలే వెబ్ సిరీస్ అనే ఒక పేరుతో ఓటీటి లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో దివ్య పిలై.. ఆజీయా ఆడుకోలం నరేశ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలు […]

Review: జపాన్ మూవీ రివ్యూ.. కార్తీక్ వన్ మ్యాన్ షో..!!

కోలీవుడ్ లో కూడా ఎప్పుడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు హీరో సూర్య తన తమ్ముడు కార్తీ.. ఇటీవలే కార్తీ నటించిన చిత్రం జపాన్.. తెలుగులో మాత్రం పెద్దగా హైప్ ఏర్పడకపోయినా కోలీవుడ్ లో మాత్రం భారీగానే హైపర్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజున ప్రేక్షకుల […]

ఎంగేజ్మెంట్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లి వేడుకలు చాలానే జరుగుతూ ఉన్నాయి. వెండితెర బుల్లితెర పైన సంబంధం లేకుండా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో కామెడీ షో గా పేరుపొందిన జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పవిత్ర కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని తన ఇంస్టాగ్రామ్ నుంచి పలు ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా జబర్దస్త్ తో వచ్చిన […]

పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఏమిటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు తాను సినిమాలలో నటించానని కరాకండిగా చెప్పారు.. కానీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతూనే ఉన్నారు. ఇక పార్టీ ఫండింగ్ కోసం సినిమాలు చేస్తున్నానంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఈసారి సినిమాలు ఎంచుకొనే విధానంలో సైతం పలుమార్పులు చేశారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రీ ఇచ్చిన పవన్ […]