సిని ఇండస్ట్రీలో నటీనటుల గురించి పలు రూమర్స్ మీడియా లో బాగా వినిపిస్తూ ఉంటాయి.. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా బయటపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక హీరో హీరోయిన్ ఏమైనా ఎఫైర్లు పెట్టుకున్నా అలాగే వారిద్దరు కలిసి తిరుగుతున్న మీడియా కంటికి పడితే మాత్రం వారిని వదిలిపెట్టరు. వారి విషయాలను వెంటనే వైరల్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఒక వార్త గత కొద్దిరోజులుగా వైరల్ […]
Author: Divya
సినీ హీరో అబ్బాస్ జీవితంలో కూడా ఇన్ని ఒడిదుడుకులా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరుపొందారు హీరో అబ్బాస్. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్డం అందుకున్న అబ్బాస్ అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అయితే అలా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్బాస్ బైక్ మెకానిక్ గా కూడా పనిచేశారు. దీంతో ఇండియాని వదిలి విదేశాలలో సెటిల్ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ. కోల్కత్తా కు చెందిన అబ్బాస్ టీనేజ్ లోనే మోడలింగ్ వైపు […]
సన్నీలియోన్ ని చంపేస్తానంటూ బెదిరించింది ఎవరో తెలుసా..?
హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా పేరుపొందిన ఈ అమ్మడు బాలీవుడ్లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పుడు సన్నీలియోన్ నటన చూసి మెచ్చుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఆమె అడల్ట్ స్టార్ అని అవమానం కూడా ఎదుర్కొన్నది. ఆమె చేసే వృత్తి అలాంటిది అయినప్పటికీ కూడా ఎంతోమంది పిల్లలను ఆమె చదివిస్తూ తన మంచి మనసును చాటుకుంటుంది సన్నీలియోన్. […]
హీరో రాజ్ తరుణ్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?
టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట వరస సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో రాజ్ తరుణ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయిందని చెప్పవచ్చు. కుమారి 21ఎఫ్, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, తదితర చిత్రలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాజు తరుణ్ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు గతంలో ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని […]
రాధే శ్యామ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..?
టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోయిన్ పూజ హెగ్డే కలయికలో వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లోని ఈ సినిమా విడుదలవ్వడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా […]
రెండేళ్ల తర్వాత అవకాశం అందుకుంటున్న రవితేజ హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అవ్వాలని ఎంతోమంది కలలు కంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాళవిక శర్మ కూడా ఒకరు.. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చూడడానికి అందంతోపాటు నటనపరంగా మంచి ప్రతిభావంతురాలని చెప్పవచ్చు. కానీ మాళవిక శర్మకు మాత్రం పెద్దగా లక్ కలిసి రాలేదు. రెండో ఆఫర్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు వెయిట్ చేయవలసి వచ్చింది.. రెండో ఆఫర్ 2021లో రామ్ నటించిన రెడ్ […]
ఓటిటిలోకి వచ్చేస్తున్న రామబాణం.. ఎక్కడంటే..?
టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ చిత్రంలో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించింది అలాగే కుష్బూ ,జగపతిబాబు, నాజర్ ,వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాకు రావడం జరిగింది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్తో తెరకెక్కించిన ఈ చిత్రం గోపీచంద్ అభిమానులను అలరించినప్పటికీ సగటు ప్రేక్షకుడను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ గోపీచంద్ యాక్షన్ […]
నటి కస్తూరి పై ఓంకార్ షాకింగ్ కామెంట్స్..!!
బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్న ఓంకార్ కు సపరేటు స్టైల్ ఉందని చెప్పవచ్చు.. యాంకర్ విషయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సిక్స్త్ సెన్స్ సీజన్ -5 కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటిస్టెంట్లను సస్పెన్స్ తో చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు ఓంకార్.. హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారో తాజాగా రిలీజ్ అయిన సిక్స్త్ సెన్స్ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతోంది. నటి కస్తూరి తో పాటు నీపా హజరు కావడం […]
నా దేవుడు చిరంజీవే అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన సీనియర్ నటుడు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి సహాయం చేయాలన్న ముందు వరుసలో ఉంటారు.. ముఖ్యంగా ఆయనకు అవసరం ఉన్నవారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా బయట చెప్పుకోరు.. కేవలం చిరంజీవి సహాయం పొందిన వారు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. అలా గతంలో తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు పొన్నంబలం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ నటుడు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత […]