వివాహం పై సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీకి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రావటం లేకపోయింది. కానీ లేడీ విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఈ అమ్మడు క్రేజ్ మరింత డబుల్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని […]

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇప్పటికి డెత్ మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు.. అయితే ఈయన మరణ వార్త గురించి అన్ని తెలిసిన డైరెక్టర్ తేజ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు నోరు మెదపలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మిస్టరీ గురించి చెప్పమని యాంకర్ అడగగా స్పందించడం జరిగింది.. ఆ విషయం గురించి నేను […]

డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!!

తెలుగు సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలోని తమన్నా ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒట్టి […]

సైలెంట్ అయిన శృతిహాసన్.. కారణం..?

ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. సలార్ సినిమాలో తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న శృతిహాసన్ నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. దీంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో శృతిహాసన్ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ […]

ఆ కారణంగానే ఐరన్ లెగ్ శాస్త్రి.. జీవితంలో అన్ని కష్టాలా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన నటులలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరు.. ఏన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి.. కానీ ఆయన ఐరన్ లెగ్ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత జంబలకడిపంబ, అప్పుల అప్పారావు తదితర సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అలా స్టార్డం వచ్చిన […]

మాకు టాలీవుడే ముద్దు అంటున్న స్టార్ హీరోయిన్స్..!!

పాన్ ఇండియా రేంజ్ లో ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. గతంలో ఎక్కువగా ముంబై నుంచి హీరోయిన్స్ దిగుమతి అయ్యేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన హీరోయిన్స్ బాగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్ సైతం వద్దని కేవలం టాలీవుడ్ లోనే నటించడానికి ఇష్టపడుతున్న కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ సాయి పల్లవి నటనతో డాన్స్ తో అందరిని అదరగొట్టేస్తూ […]

బికినీలో అరాచకం సృష్టిస్తున్న దిశపటాని..!!

టాలీవుడ్ లోకి మొదట లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటాని.. ఇక తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు అవకాశాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వలకబోయడంలో అందరికంటే ముందుంటుందని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలను సైతం చూస్తే కుర్రకారులు మతి పోగొట్టేలా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా దిశ పటాన్ని హాట్ క్లివేజ్ షో తో ఉన్న ఫోటోలను సైతం షేర్ […]

అందాల గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న శ్రియ శరన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బిడ్డకు తల్లి అయినా కూడా అవకాశాలు అందుకుంటూ గ్రామర్ తో పిచ్చెక్కిస్తోంది హీరోయిన్ శ్రియ శరన్.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్లిమ్ బ్యూటీ గా పేరు పొందింది. తరచూ ఫోటో షూట్లతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటుంది శ్రియ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బోల్డ్ ఫోటోషూట్లను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఫోటోలను చూస్తే మరొక ఎత్తు అని చెప్పవచ్చు. రోజురోజుకు గ్లామర్ […]

సూసైడ్ చేసుకోవాలనుకున్న పవిత్ర లోకేష్.. కాపాడింది ఎవరంటే..?

సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వీరిద్దరూ కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరి నిజజీవితంలో జరిగిన సంఘటనను పోలిన కథతోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. […]