టాలీవుడ్ లో ఒకప్పడు అచ్చ తెలుగు హీరోయిన్ గా పేరుపొందింది హీరోయిన్స్ స్నేహ.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది స్నేహ. ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది.. మొదట తొలివలపు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ బిజీగా […]
Author: Divya
బింబిసార-2 నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్..!!
నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో వరుస ప్లాపులు అవుతున్న సమయంలో మంచి సక్సెస్ అందుకున్న చిత్రం బింబిసారా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాగానే లాభాలను పొందినట్లుగా తెలుస్తోంది.బింబిసారా సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్నందువల్ల బింబిసారా-2 చిత్రాన్ని వేరొక డైరెక్టర్ […]
ఆదిపురుష్ నుండీ సెకండ్ ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమాపై ఇప్పటికె అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమా పైన మంచి హైప్ ను తీసుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈనెల […]
ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి సనన్.. ఆయన కోసమేనా..?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వార్త ఏమిటంటే ప్రభాస్- కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం నమ్మడం లేదు ఎందుకంటే వీరిద్దరూ క్యూట్ పెయిర్ గా పేరు పొందారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మంచి పాపులారిటీ […]
రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజిని సోదరుడు..!!
ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోలుగా పరిచయమై ఆ తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తన సోదరుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి […]
సోషల్ మీడియా సంపాదనలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్స్..!!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎక్కువగా సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటూ వాటితో భారీగానే సంపాదిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను మెయింటైన్ చేస్తూ వ్యక్తిగత బ్రాండ్ల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ భారీగానే సంపాదిస్తున్నారు.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం ఎవరు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. 1). ప్రియాంక చోప్రా: ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి రూ .2 కోట్ల రూపాయలు […]
మహేష్ బాబు పై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!
టాలీవుడ్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిజం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది…. జయం వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తేజ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి.. ముఖ్యంగా గోపీచంద్ విలన్ కావడం చేత రక్షిత హీరోయిన్గా ఉండడంతో పాటు రాశి ఒక కీలకమైన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అయితే ఈ […]
HBD: కృష్ణకు మాత్రమే సాధ్యమైన రికార్డులు ఇవే..!!
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో కృష్ణకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో మరే హీరో కూడా ఆ రికార్డులను చెరిపేయడానికి సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఆ రికార్డులను ఒకసారి మనం తెలుసుకుందాం. 1). సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో త్రిబుల్ రోల్ పాత్రలలో ఎక్కువ సినిమాలలో […]
వెకేషన్ రచ్చ చేస్తూ అందాల ఆరబోత చేస్తున్న ప్రియ వారియర్..!!
లవర్స్ అనే చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఇందులో కన్ను గీటు వీడియోతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అన్ని భాషలలో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం కాలేకపోతోంది. ప్రియ వారియర్ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటున్న ప్రియా వారియర్ […]