ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!

మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట. బియ్యాన్ని ఉండినప్పుడు […]

చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

టాలీవుడ్ గొప్ప యాక్టర్లలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు.. ఈయన తనదైన స్టైల్ లో కామెడీతో నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఈరోజు ఉదయం చంద్రమోహన్ ను అపోలో ఆసుపత్రిలో చేర్పించగా 9:45 నిమిషాల సమయంలో మరణించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరిగింది. దీంతో చంద్రమోహన్ కు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలా చంద్రమోహన్ కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్ పొజిషన్ […]

చంద్రమోహన్ కు సినీ ఇండస్ట్రీ నేర్పిన ఒక గొప్ప గుణపాఠం అదేనట..!!

ఏ ఇండస్ట్రీలో నటీనటులైన మొదట హీరోగా పలు సినిమాలలో నటించి ఆ తర్వాత కమెడియన్గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టము..ముఖ్యంగా చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి ప్రేక్షకులను కూడా తన కామెడీతో నవ్వులు పూయించేలా ఉండాలి.. అలా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి క్రేజీ సంపాదించుకున్న నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 9:45 నిమిషాలకు కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ […]

అలాంటి సన్నివేశాలలో నటించమని ఒత్తిడి చేశారు.. హీరోయిన్ వాణి భోజన కామెంట్స్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కోలీవుడ్ హీరోయిన్ వాణి భోజన్ మొదటిసారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోయింది. తమిళంలో ఓ మై కడవులే అనే సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది.బుల్లితెర నటిగా 2010లో తన కెరీయర్ని ప్రారంభించిన ఈమె హీరోయిన్గా బిజీ అయిపోయింది.ఇప్పటివరకు సరైన బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం పడలేదు.. కొన్ని చిత్రాలలో నటించిన కోలీవుడ్లో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది వాణి […]

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి..!!

టాలీవుడ్ లో గతంలో ఎన్నో ఫ్యామిలీ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విలక్షణమైన నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయినా ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్నారు. తన విలక్షణమైన నటనతో మంచి క్రేజీ సంపాదించుకున్న చంద్రమోహన్ కేవలం హీరో గానే కాకుండా సహాయ నటుడి పాత్రలో హాస్యనటుడిగా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇటీవల కాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్న చంద్రమోహన్ తాజాగా […]

స్టార్ హీరోల అందరికీ కూడా ఈ వీలనే కావాలట..!!

సాధారణంగా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.. మొదట విలన్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ అనుకోకుండా కమెడియన్ గా మారి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత రెండు మూడేళ్లు […]

మాజీ ప్రియుని మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే తన స్నేహితులను అసలు మర్చిపోలేదట. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ని అసలు మర్చిపోలేదని తెలుస్తోంది. లవ్ బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ ఫోటో ని షేర్ చేసి అతడికి ధన్యవాదాలు సైతం తెలియజేసింది. హీరోయిన్గా కెరియర్ ప్రారంభించిన దీపికా పదుకొనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. తనకి ఆరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని తెలుస్తోంది. దీపికా […]

కరణ్ జోహార్ షో పై నాని షాకింగ్ కామెంట్స్..!!

స్వయంకృషి కూడా తో పైకి వచ్చిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు తాజాగా హాయ్ నాన్న అనే ఒక ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పలు రకాల ప్రమోషన్స్లో పాల్గొన్నా నాని […]

ఆ స్టార్ హీరో చిత్రంతో రీ యంట్రీ ఇస్తున్న సిమ్రాన్..!!

అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యకాలంలో ఫెడౌట్ హీరోయిన్గా మారిపోయారు. ఇలాంటివారు ఎక్కువగా పలు చిత్రాలతో రీ యంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రన్ తాజాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఒక చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా […]