మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా కథ పైన రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా ధీమాతో ఉండడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవలే నేషనల్ అవార్డుని సైతం అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏఆర్ రెహమాన్ కూడా రావడంతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]
Author: Divya
గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!
మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]
రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాఫియా డాన్ […]
తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ కస్తూరీ శంకర్..!!
మోడల్ గా కస్తూరి యాంకర్ గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలను నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంది నటి కస్తూరి శంకర్.. కెరీయర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నట్టుగా తెలియజేసింది. తాజాగా కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను సైతం తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. నటి కస్తూరి అసలు పేరు సుమతి […]
ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికి విడుదల చేసిన టీజర్ చాలా వైరల్ గా మారింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా […]
ANR స్టూడియో నష్టాలలో ఉందా.. సీక్రెట్స్ బయటపెట్టిన నాగార్జున సోదరుడు..!!
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు జరిగేవి కాదు.. ఎక్కువగా చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉండేది.. ప్రతి దానికి చెన్నై మీదే ఆధారపడి ఉండేవారు. నటీనటుల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి..ఇలాంటి పరిస్థితి ఉన్న రోజులలో సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని చెన్నై నుంచి సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకు ముఖ్య కారణం ANR అని చెప్పవచ్చు. అప్పట్లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ […]
ఇండస్ట్రీలోకి రాకముందు నటుడు రక్షిత్ శెట్టి ఏం చేసేవారో తెలుసా..?
కన్నడ లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా రష్మికతో ప్రేమమనం నడిపి వివాహం వరకు వెళ్లి ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోవడంతో మరింత పాపులారిటీ అందుకున్నారు. రక్షిత్ శెట్టి నటించిన అతడే శ్రీమన్నారాయణ, చార్లీ -777, సప్త సాగరాలు వంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన రక్షిత్ శెట్టి మాస్ డైలాగులు హీరో ఇజానికి సైతం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. […]
ప్రభాస్ @21 యేళ్లు.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రభాస్ 2002 నవంబర్ 11న ఈ సినిమా విడుదలై ఒక ట్రెండు ని సెట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజి దర్శకత్వం వహించారు. […]
స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్న విక్రమ్ మూవీ నటుడు..!!
మలయాళం నటుడు జయరాం కుమారుడైన కుర్ర హీరో కాళిదాసు జయరాం ఇటీవల తన బ్యాచులర్ లైఫ్ కు సైతం త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు తరణి కళింగరాయర్ ను కాళిదాసు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ జరిగినట్లు కనిపిస్తోంది. జయరాం […]