ఎట్టకేలకు మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. ఉపాసన కామినేని కొనిదెల ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయి రాకతో తమ ఆనందం రెట్టింపు అయిందని అటు మెగా ఫ్యామిలీ కూడా తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక మెగా ఫ్యామిలీ సభ్యులే కాదు అభిమానులు, […]
Author: Divya
నాగార్జునతో అనుష్క బంధం అక్కడ మొదలయ్యిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటికీ అనుష్క వివాహం చేసుకోకపోవడంతో ఈమె పైన పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం […]
తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన తమన్నా..!!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ లో బోల్డ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అరుణియా శర్మ , హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా సిరీస్ జి కార్ధ. ఈ సిరీస్ మొన్నటి నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దానికంటే ఎలా ఉండబోతోంది అనే విషయమే […]
ఆ ఒక్క చిత్రమే కాజల్ కెరియర్ మార్చేసిందా..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించింది.ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది.. కాజల్ చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. […]
పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన ఉపాసన.. అదృష్టం కలిసొచ్చిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన రామ్ చరణ్ , ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ ని అందుకున్నారు.. ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ లో చేరిన ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చినట్లు జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ మెడికల్ బులిటెన్ విడుదల చేసినట్లు […]
మరొకసారి సంచలన ట్విట్ చేసిన అనసూయ..!!
ప్రముఖ యాంకర్ నటి అనసూయ బుల్లితెరపై కంటే ఇప్పుడు వెండితెర పైన ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. రంగస్థలం, పుష్ప ,రంగమార్తాండ, విమానం తదితర సినిమాలతో క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. అనసూయ ఈ మధ్యకాలంలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తనపైన వచ్చే ఎలాంటి విషయాలనైనా సరే తిప్పికొడుతూ ఉంటుంది. […]
సలార్ మూవీ టీజర్ డేట్ లాక్..ఫాన్స్ కి పూనకాలే..?
టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు సమాచారం సలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులలో ఫుల్ జోష్ నింపే విధంగా అప్డేట్లను సైతం చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు […]
స్టార్ హీరోల పైన నిషేధం .. షాక్ లో ఫ్యాన్స్..!!
ఎంతోమంది హీరో హీరోయిన్లను యాక్టర్స్ ను సైతం కొన్ని సినీ ఇండస్ట్రీలో రెండు మూడేళ్లు నిషేధిస్తూ ఉంటారు. ఇలాంటివి ఏ ఇండస్ట్రీలో నైనా ఉండనే ఉంటాయి ఇప్పుడు తాజాగా తమిళ హీరోలకు నిర్మాత మండలి ఒక్కసారిగా జలక్ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఏకంగా ఐదు మంది హీరోలకు రెడ్ కార్డు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. వేరువేరు సినిమాలకు అడ్వాన్స్ తీసుకొని తమ డేట్స్ లను సరిగ్గా ఇవ్వలేకపోవడంతో కొంతమంది నిర్మాతలు కౌన్సిలర్ కు ఫిర్యాదు చేసినట్టుగా […]
రాజమౌళి ఆ స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారా..!!
టాలీవుడ్ లో రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా తన పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి.. మొదట చిన్న చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు చేస్తూనే పైకి ఎదిగి వ్యక్తి రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన డైరెక్టర్గా పేరు సంపాదించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లారు.. ఆ తరువాత ఆర్ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్నరు. అంతటి ఘనవిజయాలను సాధించి సినిమాలను తీసిన దర్శక ధీరుడు రాజమౌళి. […]