తెలుగు సినీ పరిశ్రమలో అక్క ,అమ్మ వంటి క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సురేఖ. ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో చిక్కడంతో..సినీ ఇండస్ట్రీలో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఈయనతో కొంతమంది యాక్టర్స్ సైతం టచ్ లో ఉన్నారని వారంతా కూడా డ్రగ్స్ బాధితులే అన్నట్లుగా తెలియజేసినట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో నటి సురేఖ వాణి పేరు కూడా వినిపించడంతో ఆమె తాజాగా […]
Author: Divya
భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!
టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. […]
ఎక్స్పోజింగ్తో మరొకసారి చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!
ఎవరైనా సరే సినిమాల మీద ఆసక్తి లేదా వారసత్వం కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత సెలవుల్లో ఏం చేయాలో తెలియక పాకెట్ మనీ సరిపోక కన్నడ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా 7/G బృందావన […]
ఎట్టకేలకు నా డ్రీమ్ నెరవేరబోతోంది – ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ఇలా పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో భాగం కావడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. అంతేకాదు చాలామంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా […]
రీయంట్రీ ఇవ్వబోతున్న అలనాటి హీరోయిన్ నిరోషా..!!
ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ నిరోషా. ఈమె రాధిక కు సోదరి. నిరోషా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొంతకాలనే ఇండస్ట్రీకి దూరమయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు ఆమె అభిమానులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె ఇప్పుడు కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ తో లాల్ సలాం చిత్రంలో […]
కత్రినా కైఫ్ భర్త పై సంచలన ట్వీట్.. షాక్ లో ఫ్యాన్..!!
హీరోయిన్ కత్రినా కైఫ్ టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న కొన్ని నెలలకి వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఎవరు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం క్రిటిక్ గా పేరు పొందిన ఉమైర్ సందు ఒక సంచలన ట్వీట్ […]
స్పై మూవీ ఫస్ట్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై ఈ సినిమాని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మొదటిసారిగా డైరెక్టర్గా తెలుగుతేరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన నిఖిల్ ఆ తర్వాత తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. […]
ఓజీ సినిమాపై హైప్ పెంచేస్తున్న చిత్ర బృందం.. తేడా వస్తే అంతేసంగతులేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే వారాహి యాత్రను కూడా ప్రారంభించి అభిమానులలో ఫుల్ జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు చిత్ర బృందం. […]
డ్రగ్స్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న హీరో నిఖిల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు నిఖిల్.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా తన నటించిన స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వైరల్ గా మారుతోంది. కభాలి సినిమా నిర్మాత కేపీ […]