హీరోయిన్ అవ్వడం కోసం దీపికా పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.. ఐశ్వర్య రాయ్ తర్వాత మళ్లీ అంతటి పేరును సంపాదించుకున్న వారిలో ఈమె ఉంటుందని చెప్పవచ్చు.. నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే ఇదంతా ప్రస్తుతం..కానీ ఒకప్పుడు దీపిక పదుకొనే అంటే ఏమిటి అనే విషయాలు ఎవరికీ […]

జవాన్ పాటకి మెగాస్టార్ డాన్స్.. వీడియో వైరల్..!!

ఇటీవల చిరంజీవి ఇంట దీపావళి పండుగలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడంతో పాటు టాలీవుడ్ టాప్ స్టార్ అంతా కూడా హాజరు కావడం జరిగింది. రామ్ చరణ్ ,ఉపాసన నిర్వహించిన ఈ ఫంక్షన్ లో వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ఇలా అగ్ర హీరోలు అందరూ కూడా ఒకే చోట చేరి అభిమానులకు కనులు విందుగా చేయడం జరిగింది. ప్రస్తుతం […]

పాయల్ రాజ్ పుత్ పైన అన్ని కోట్ల బడ్జెట్.. వెనక్కి తెచ్చేనా..?

Rx -100 సినిమా ద్వారా తన నటనతో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత పాయల్ ఎన్ని సినిమాలలో నటించిన తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది తప్ప తనకు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు.. మళ్లీ […]

నీతా అంబానీ తాగే టీ కప్పు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

మనదేశంలో అపర కుబేరుడు గా పేరు పొందారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు సైతం అందరికీ తెలిసిన విషయమే.. ఆస్తి విషయంలో కూడా ముఖేష్ కు ఏమాత్రం తీసుపోరు నీతా అంబానీ.. నీతా అంబానీ భర్త ఆస్తికి ఏమాత్రం తక్కువగా ఉండదు.. ఈమె ఆస్తి నికర విలువ 3 బిలియన్ డాలర్లు ఉంటుందట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 250 కోట్లు.. ముఖేష్- నీతా అంబానీ ఫ్యామిలీలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా […]

బాబి చిత్రానికి రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య..!!

బాలయ్య తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాకుండా సీని ప్రేక్షకులకు సైతం నచ్చటంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లో కూడా ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. బాలయ్య కొత్త సినిమా అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమా షూటింగ్ని సైతం ప్రారంభించారు. ఈ సినిమా నిమిత్తం తన రెమ్యూనరేషన్ ని పెంచేసినట్లుగా […]

భగవంతు కేసరి సినిమాని అంత మాట ఆనేసిన కాజల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాస్త బొద్దుగా మారడంతో మళ్లీ వర్కౌట్లు చేసి.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది.. ఇటీవలే బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ చిత్రంలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీలకమైన […]

పవన్ కళ్యాణ్- ఆలీ విభేదాల మధ్య నాగబాబు కామెంట్స్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో కచ్చితంగా ఆలీ ఉండాలి అనే అంతలా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. రాజకీయ కారణాల చేత వీరిద్దరూ మధ్య విభేదాలు వచ్చాయని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ,ఆలీ మధ్య విభేదాలపై నాగబాబు పలు రకాల […]

టైగర్ -3 మూవీ 2 రోజులు కలెక్షన్స్ 200 కోట్లా..!!

గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అభిమానులను ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కానీ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా విడుదల కావడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]

చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]