మనదేశంలో అపర కుబేరుడు గా పేరు పొందారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు సైతం అందరికీ తెలిసిన విషయమే.. ఆస్తి విషయంలో కూడా ముఖేష్ కు ఏమాత్రం తీసుపోరు నీతా అంబానీ.. నీతా అంబానీ భర్త ఆస్తికి ఏమాత్రం తక్కువగా ఉండదు.. ఈమె ఆస్తి నికర విలువ 3 బిలియన్ డాలర్లు ఉంటుందట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 250 కోట్లు.. ముఖేష్- నీతా అంబానీ ఫ్యామిలీలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా నివసిస్తూ ఉన్నారు. ఈ ఇంటి ధర సుమారుగా 15000 కోట్ల రూపాయలు ఉంటుందట.
ఇక వీరి జీవనశైలి ఖరీదు కూడా చాలా ఖరీదు గానే ఉంటుందట .ఒక కప్పు టీ తో మొదలై పలు రకాల దేశాల నుంచి దిగుమతి చేసుకొని వరకు అన్నిటిని కూడా చాలా ఖరీదైన వేగా ఉంటాయట.. ముఖ్యంగా టీ తయారు చేసే విధానం తాగేందుకు ఉపయోగించే టీ కప్పు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నీతా అంబానీ రోజు టీ తాగి కప్పు ధర ఏకంగా లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ధరించే బట్టలు వస్తువులు అలంకరణలు వ్యక్తిగత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది.
నీతా అంబానీ ప్రతిరోజు టీ తాగేందుకు ఉపయోగించి టీ సెట్ ధర 1.5 కోట్ల రూపాయలు ఉంటుందట.. అయితే ఒక కప్పు ఖరీదు 3 లక్షల రూపాయలు అన్నట్లుగా చెప్పవచ్చు. ఈ టి సెట్ జపాన్ నుండి దిగుమతి చేసుకుంటారట జపాన్ లో పురాతన క్రోకరి కంపెనీ ఈ కప్పులను తయారు చేస్తూ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.. ఈ కప్పుకి బంగారం ప్లాటినం పూతతో డిజైన్ చేసి ఉంటుంది.