టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో […]
Author: Divya
ప్రపంచంలోనే ఆ ఒక్క వస్తువు షారుఖ్ సాంతం.. ఏమిటంటే..?
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుక్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో అభిమానులను సంబరపడేలా చేస్తూ ఉన్నారు.. అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది కేవలం షారుఖ్ ఖాన్ దగ్గర మాత్రమే ఒక వస్తువు ఉన్నదట. వాటి గురించి తెలుసుకుందాం.. లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే చాలా పొడవైన కారు ఇది ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.ఇండియాలో చూడడం చాలా అరుదుగా ఉంటుంది.. ఈ కారుని ఎక్కువగా హాలీవుడ్లో బ్యాచిలర్ […]
చిరంజీవి కుటుంబంతో గొడవలపై షాకింగ్ విషయాలు తెలిపిన రాజశేఖర్ శివాని..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు పొందిన రాజశేఖర్ జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరి కుమార్తెలుగా శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్లో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు దాటకుండా హీరోయిన్గా రాణిస్తోంది. అవసరమైతే కీలకమైన సినిమాలలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన చిత్రం కోట బొమ్మాలి.. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం ఫెమ్ కార్తీక..!!
అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కార్తీక నాయర్.. తన మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈమె సీనియర్ హీరోయిన్ రాధా కూతురు. తెలుగు ఆడియన్స్ కి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి దూరమయ్యింది కార్తీక్ నాయర్.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వివాహ ప్రకటనను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే నెలరోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లుగా తెలియజేసింది. ఇప్పుడు తాజాగా తను చేసుకోబోయే వరుడు […]
మీ శరీరం పైన ఈ మచ్చలు కనిపిస్తున్నాయా.. అయితే ప్రమాదమే..!!
మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏదంటే మన చర్మమే.. అయితే చర్మం మీద వచ్చే మచ్చలు గాయల మచ్చలు వెనుక చాలా పెద్ద కథ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా శరీరం పైన అకాంథోసిస్ మైగ్రీన్ అనే మచ్చలు కూడా ఏర్పడుతున్నాయట. ఇవి తగ్గాలంటే శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్ గా ఉంచాల్సిందే అంటూ లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అకాంథోసిస్ మైగ్రీన్సమస్యలు ఉన్న వారి చర్మం పైన నల్ల […]
సలార్ సినిమాపై హైప్ పెంచేసిన రాఖీ బాయ్..!!
టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా సలార్ సినిమా నే అని చెబుతూ ఉంటారు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. అంతేకాకుండా హోంబలే ఫిలిం బ్యానర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు చేరిపోయాయి. హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ […]
ఆ ఒక్క వీడియోనే నన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేసింది.. కలర్ స్వాతి ఎమోషనల్ కామెంట్స్..!!
మొదట మాటీవీలో ప్రసారమయ్యేటువంటి కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది స్వాతి రెడ్డి. ఆ తర్వాత ఈమె కలర్ స్వాతిగా పేరు మార్చుకొని పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. అలా డేంజర్, అష్టా చమ్మ, కార్తికేయ, కలవరమాయే మదిలో, స్వామి రారా తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఆ తరువాత 2018 లో వికాస్ వాసు అనే అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది స్వాతి రెడ్డి.. వీరి వైవాహిక బంధం చాలా […]
అల్లు అరవింద్-చిరంజీవి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి-అల్లు అర్జున్ బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి బావ బామ్మర్దిగా ఉంటూనే మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉండేవారు.. ముఖ్యంగా చిరంజీవికి సంబంధించి ఎలాంటి విషయాలు నైనా దగ్గరుండి అల్లు అరవింద్ చూసుకునేవారు.. అంతగా ఉన్న..వీరు ఈ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు గత కొన్నెలుగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ కలసి ప్రతి ఈవెంట్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ చేసే ఏ ఈవెంట్ కి […]
మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?
డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]