టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా ప్లానింగ్ ప్రకారం గా నిర్మిస్తూ ఉంటారు. తనదైన స్టైల్లో సినిమా ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైన ఇప్పటివరకు ఈ సినిమా అనుకున్నంత విధంగా జరగలేదు కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా […]
Author: Divya
బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. హిట్ అయినట్టేనా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకరి తరువాత ఒకరు హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా భారీ గుర్తింపు సంపాదించుకున్న వారు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరొకవైపు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి చలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది గ్లోబల్ స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా తమ బంధువులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ […]
అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ.. ఇక వివాదమేనా..?
బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు టీవీ షోలలో వచ్చే విమర్శలపైన ట్రోల్స్, బాడీ సేమింగ్స్ వంటి వాటిని తట్టుకోలేక బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. సినిమాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించింది అనసూయ. పుష్ప -2 చిత్రంలో కూడా ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది. మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలతో నటిస్తున్న అనసూయ ప్రస్తుతం […]
బ్రో చిత్రం విడుదలకు ముందే అన్ని కోట్ల నష్టం..!!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పొలిటికల్ హీట్ ప్రతిరోజు ఉత్కంఠ భరితంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఒక యుద్ధమే జరుగుతోందని చెప్పవచ్చు. పరస్పరం ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న సమయంలోనే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ సత్తా చాటుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన […]
తనపై వచ్చిన రూమర్లపై.. గట్టి కౌంటర్ ఇచ్చిన బలగం బ్యూటీ..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ ,అడవి రాముడు తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కావ్య కళ్యాణి ఇప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాలలో రాణిస్తోంది.తాజాగ తనపై వస్తున్న ఒక రూమర్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా బలగం సినిమాకు మంచి విజయాన్ని అందుకున్న కావ్య అంతకుముందు ఒకటి […]
నందమూరి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా..?
నందమూరి హీరో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . అసలు నందమూరి వారసుడు వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బాలయ్య ఒక తీపి కబురు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరిజోడి అయినటువంటి చిరంజీవి నాగార్జున వారసులను సైతం ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ బ్యాచ్ లో ఉన్న హీరోగా బాలయ్య […]
దీపిక వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్..!!
పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ దీపికా పదుకొనే ఈ మధ్యకాలంలో ఇతర భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి సన్నివేశాలలో ఆయన సరే నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. తన కెరియర్ లో ఒక్క క్షణం తీరిక లేకుండా తమ సమయాన్ని గడిపేస్తున్న దీపికా పడుకొని ఏడాది సంపాదన తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ […]
ప్రీతి జింటా వల్లే నా కాపురం నాశనమైంది – ప్రముఖ సింగర్..!
వయసులో తనకంటే 30 ఏళ్ల పెద్దవాడైన బాలీవుడ్ డైరక్టర్ శేఖర్ కపూర్ ని వివాహం చేసుకుంది ప్రముఖ నటి, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి. ఇక వీరి వివాహం 1999లో జరిగింది. ఇక వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లి తరువాత తన భర్త కోరిక మేరకు నటనకు దూరం అయింది సుచిత్ర కృష్ణమూర్తి. కానీ కొన్ని కారణాల వల్ల 2007లో వీరు విడిపోయారు. అయితే తమ విడాకులకు హీరోయిన్ ప్రీతి జింటా కారణమని.. మా దంపతులకు […]
పెళ్లి గురించి హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్..!!
నితిన్ నటించిన జయం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు తమిళ్ భాషలో కూడా నటించి మంచి పాపులాలకి సంపాదించింది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక వెలుగు వెలిగిన సదా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఇటీవల డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింసా సినిమాలో నటించినది. ఇక అంతే కాకుండా బుల్లితెరపై పలు […]