తనపై వచ్చిన రూమర్లపై.. గట్టి కౌంటర్ ఇచ్చిన బలగం బ్యూటీ..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ ,అడవి రాముడు తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కావ్య కళ్యాణి ఇప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాలలో రాణిస్తోంది.తాజాగ తనపై వస్తున్న ఒక రూమర్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా బలగం సినిమాకు మంచి విజయాన్ని అందుకున్న కావ్య అంతకుముందు ఒకటి రెండు చిత్రాలలో కూడా నటించింది.

Kavya Kalyanram Biography: Age, Career, Family, Net Worth, Movies, Photos

కానీ బలగం సినిమాతో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని ఈమె కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శ్రీ సింహ హీరోగా వస్తున్న ఉస్తాద్ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్లో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ బాడీ షేవింగ్ పైన మాట్లాడినట్లు వార్తలు వినిపించాయి.. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్ళినప్పుడు దర్శక నిర్మాతలు తన పైన బాడీ షేవింగ్ చేశారని పేర్కొందంటూ పలు వెబ్సైట్లో వార్తలు వినిపించాయి. అయితే తాను ఆల ఏ ఇంటర్వ్యూలో కూడా తప్పుగా మాట్లాడలేదని కేవలం తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలియజేసింది.

కొన్ని వెబ్సైట్లో కొంతమంది దర్శకులు తనని బాడీ షేవింగ్ చేసినట్లుగా ఆ సంబంధమైన అసత్యమైన ప్రకటనలు చేస్తున్నారు. అది నేను గమనించాను ఇలాంటి విషయాలు నేను ఎప్పుడూ చేయలేదు.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దు అంటూ మీడియాకు కావ్య విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ ఈమె పాత్రకు స్కోప్ లేఖం పోయింది ఆ తర్వాత బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.