ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ […]
Author: Divya
శ్రీ లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక..!!
ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక తెలుగు తమిళ భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నది.. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి మెప్పించింది.. వివాహం తర్వాత కూడా హన్సిక ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న హన్సిక ఇటీవల తాను నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల […]
ఆ ఒక్క సినిమా నయనతారను స్టార్ హీరోయిన్గా చేసిందా..!!
దక్షిణాది భాషలలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నయనతార నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా సౌత్ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. తన మొదటి చిత్రంతోనే 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సైతం అందుకునేలా చేసింది .నవంబర్ 18 వ తేదీన తన […]
బాలయ్య చిత్రంలో కుర్ర హీరో..!!
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేయడం జరిగింది. బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటపెడుతూ అభిమానులతో ప్రశంసలు అందుకునేలా చేసుకుంటున్నారు. ఇక తదుపరి సినిమాలో డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా విభిన్నమైన యాక్షన్ తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన త్రివిక్రమ్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నట్లు […]
పెళ్లిపై అలాంటి వీడియోని షేర్ చేసిన నవదీప్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా పేరు పొందిన వారిలో హీరో నవదీప్ కూడా ఒకరు మొదట జై సినిమాతో తెలుగు పరిచయమైన నవదీప్ పలు సినిమాలలో నటించారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది అయితే తన కెరియర్లో గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆర్య-2, ధ్రువ నేనే రాజు నేనే మంత్రి అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించడం జరిగింది. అయితే ఈ ఏడాది […]
హీరోయిన్ నమిత కెరియర్ నాశనం కావడానికి కారణం అదేనా..,?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నమిత గురించి చెప్పాల్సిన పనిలేదు.. సొంతం సినిమాతో తన కెరీర్నే ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి జెమిని సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందానికి ఫిదా అయ్యారు. కానీ ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నటించే సమయానికి చాలా బొద్దుగా మారిపోయింది. దీంతో తెలుగులో పలు సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే నమిత […]
నమ్మి మోసపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఈమె ఎన్నో చిత్రాలలో పలు రకాల పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది సింగర్ సునీత అయితే సింగర్ సునీత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి.. 17 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న తర్వాత విభేదాలు […]
వెహికల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి..!!
ప్రముఖ చైనా కంపెనీ చెందిన షావోమి మొబైల్స్ అత్యధికంగా చౌక ధరకే తమ కస్టమర్లకు అందించే విధంగా ఉంటుంది.. అంతేకాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ వస్తువులలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇంటి సామాగ్రికి సంబంధించిన వాటిలో కూడా ఇంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి కూడా షావోమి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.SU -7 సెడాన్ పేరుతో ఒక ఈవీ కారుని మూడు వేరియంట్ లో తీసుకురాబోతోంది ఎందుకు సంబంధించిన పూర్తి […]
ముద్దులతో రెచ్చిపోయి హద్దులు చెరిపేస్తున్న బుల్లితెర నటి జ్యోతి రాయ్..!!
తెలుగు బుల్లితెర పైన అటు కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి జ్యోతి రాయ్.. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సీరియల్ లో హీరో తల్లిగా జగపతి పాత్రలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది జ్యోతి రాయ్.. ఎన్నో రకాల సీరియల్స్ లో నటించిన ఈమె తన వ్యక్తిగత వ్యవహారాలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. ఇటీవల పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. […]