సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కోలీవుడ్ టాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి భారీగానే సినిమాలలో నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన […]
Author: Divya
రాజమౌళితో హీరోయిన్ సలోనికి ఉన్న సంబంధం ఏంటి..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి పాన్ ఇండియా లేవల్లో పేరు సంపాదించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు.. అయితే రాజమౌళి ఎంతో మంది హీరోయిన్లను సైతం స్టార్ పొజిషన్లోకి తీసుకువచ్చారు. అలాంటి వారిలో హీరోయిన్ సలోని కూడా ఒకరు. ఈమె నటించింది కొన్ని సినిమాలు అయినా తన అందం నటనతో అభినయంతో మంచి గుర్తింపు అందుకున్నది. తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించింది […]
పెళ్లి తర్వాత మొదటిసారి భర్తపై అలాంటి పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..!!
దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకుని ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. తాజాగా ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ డెహ్రాడూన్ లో కూడా రిసెప్షన్ ని మొదలుపెట్టడం జరిగింది. దీపావళి వేడుకలలో లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా […]
రీతు వర్మ.. మెగా హీరోతో ప్రేమ పై క్లారిటీ..!!
ఎన్నో సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు కలిసి కనిపించడం జరిగింది.అయితే ఇలాంటి వారు మొదట తామద్దరి మధ్య ప్రేమ ఉందా అని అడగగా.. తమ మధ్య ఏమీ లేదంటూ చివరికి వివాహం చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ, వరుణ్ తేజ్ లావణ్య, కాజల్ గౌతమ్ కిచ్లు తదితర సెలబ్రిటీలు సైతం ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో వైష్ణవి రీతు వర్మ జంట పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ […]
ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్న స్టార్ హీరోయిన్.. కారణం..?
చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత భారీగానే ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది సెలబ్రిటీలు ఇతరత్రా భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పన్నులు చెల్లించలేక పలు రకాల వాటిని సైతం కొనుగోలు చేస్తూ ఖర్చులను చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా ఉన్న ఆస్తులను సైతం అమ్మేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానుల […]
ప్రమోషన్స్ లో రణబీర్ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?
గత కొద్దిరోజులుగా స్టార్ నటి నటుల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాచ్ షూస్ గ్లాస్సెస్ ఇతర గ్యాడ్జెట్స్ కూడా చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం వాచ్ కార్ కలెక్షన్స్ గురించి తరచూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతున్నది.సౌత్లో […]
Worldcup 2023: వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..?
క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వస్తోంది. రేపటి రోజున టీమ్ ఇండియా -ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగబోతోంది.. ఈ విషయంపై ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని ఇండియన్ ప్రేక్షకుల సైతం చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వరల్డ్ కప్ కొట్టిన టీమ్ కి ప్రైజ్ మనీ వివరాల కోసం […]
అన్ స్టాపబుల్ షో సందడి చేసిన రణబీర్- రష్మిక నెక్స్ట్ లెవెల్లో..!!
నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మూడవ సీజన్ కి సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభించారు. అన్ స్టాపబుల్ -3 మొదటి గెస్ట్లుగా బాలయ్య భగవంత్ కేసరి చిత్ర బృందాన్ని తీసుకువచ్చి సందడి చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కు […]
సినిమాలకు గుడ్ బై చెప్పేసి డాక్టర్ గా సెటి లైన స్టార్ డైరెక్టర్ కూతురు..!!
డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తన దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. ఎప్పుడూ కూడా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో కలిసి భారతీయుడు-2 , రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ వంటి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈయన కుమార్తె అదితి శంకర్ కూడా నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. […]