అంగరంగ వైభవంగా నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహం.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటులలో ఒకరైన బ్రహ్మానందం దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ నిన్నటి రోజున వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. […]

ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!

కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు […]

మోక్షజ్ఞ సినీ..రాజకీయ ఎంట్రీ పై బాంబు పేల్చిన వేణుస్వామి.. టెన్షన్ లో ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మోక్షజ్ఞ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, మోక్షజ్ఞ గురించి తన కెరీర్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. బాలయ్య నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. […]

రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు […]

అదిరిపోయే స్ట్రక్చర్ తో స్కిన్ షో చేస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!!

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియ అటు బుల్లితెరపై వెండితెర పైన కూడా అవకాశాలు పెద్దగా వచ్చేలా కనిపించలేదు.. దయా అనే వెబ్ సిరీస్ లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో కూడా హీరోయిన్గా నటించిన ఇది కూడా కలిసి రాలేదు.. కానీ యాంకర్ […]

లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కు వెళ్లనంటున్న జోష్ రవి.. అదే కారణమా..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు జోష్ రవి.. ఈయన సినిమాలలోనే కాకుండా జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు జోష్ రవి.. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జోష్ రవి.   జోష్ రవి […]

రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]

నేను వర్జిన్ కాదు ..నటి షకీలా షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి ఈ చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.. ఈమె తన సినిమాలతో యూత్లో ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న షకీలా పలు రకాల సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ గా మారుతోంది.. ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం […]

డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. కొన్న ఈ కారు ఎన్ని కొట్లో తెలుసా..?

డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కమలహాసన్ తో విక్రమ్ సినిమాని తెరకెక్కించి కమలహాసన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా పేర్కొన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లలో స్టార్ హీరోలు సైతం ఎక్కువగా ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయాలని ఆత్రుత పడుతున్నారు.. లోకేష్ కనకరాజు కెరియర్లో గ్యాంగ్ స్టార్, ఖైదీ, మాస్టర్, […]