సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత ధైర్యవంతురాలో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కెరీర్ పరంగా ఈమె సూపర్ సక్సెస్ అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితం నాలుగేళ్లకే చెడింది. అయినాసరే సమంత కృంగిపోలేదు. ఈలోపే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కబలించినా.. సమంత బెదరలేదు. అలాంటి సమంత లిఫ్ట్ కు భయపడుతుందని మీకు తెలుసా..? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విషయాన్ని సమంత స్వయంగా […]
Author: Anvitha
చిరంజీవి గ్యారేజ్ లో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా.. వాటి ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా హీరోగా నిలదొక్కుకుని టాప్ స్టార్ గా ఎదిగిన చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే నేడు చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఎంతో […]
బిగ్ సీ యానివర్సరీ ఈవెంట్ లో మహేష్ ధరించిన ఆ షర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఖరీదైన దుస్తులు, వస్తువులతో తరచూ హెడ్ లైన్ లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించిన `బిగ్ సీ` 20వ యానివర్సరీ వేడుకల్లో మహేష్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో చెక్ షర్ట్, జీన్స్ మరియు షూస్ ధరించి సింపుల్ లుక్ లో మహేష్ బాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆల్రెడీ ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా […]
హడావుడిగా లండన్ కు చెక్కేసిన రవితేజ.. కారణం ఏంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హడావుడిగా లండన్ కు చెక్కేశారు. అయితే ఈ లండన్ ట్రిప్ వెకేషన్ కోసం అనుకుంటే పొరపాటే అవుతుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. ఆ ఏడాది ఆల్రెడీ ఈయన నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలు వచ్చాయి. త్వరలోనే `టైగర్ నాగేశ్వరరావు`తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. వంశీకృష్ణ నాయుడు […]
గుండు బాస్‌లా దర్శనమిచ్చిన సల్మాన్ ఖాన్.. బాబోయ్ ఇలా ఉన్నాడేంట్రా!(వీడియో)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు పదుల వయసుకు చేరవుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా, హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో `టైగర్ 3` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నేటి ఉదయం నుండి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సల్మాన్ […]
143 మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంత హాట్ గా తయారైందో చూస్తే షాకైపోతారు!
యూత్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఇప్పటికీ అందులో 143 సినిమా ఉంటుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్, సమీక్ష సింగ్ జంటగా నటించారు. వీరిద్దరికీ ఇది డెబ్యూ మూవీ ఇది. అయినా కూడా అద్భుతంగా నటించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన సమీక్ష సింగ్ […]
అమెరికా వెళ్లినా ఆ పని మాత్రం ఆపని సమంత.. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరబ్బా..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా తన తల్లితో కలిసి ఆమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా కనిపించింది. ప్రస్తుతం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ.. అక్కడి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా సమంత పంచుకుంటోంది. ఇకపోతే ఆమెరికా […]
రోజులో మహేష్ ఎంత సేపు స్మార్ట్‌ఫోన్ ను వాడతాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతూనే.. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూన్నారు. అందులో మొబైళ్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ ఒకటి. ఈ నేపథ్యంలోనే బిగ్‌సీ 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్ అయిన మహేష్ బాబు సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కాసేపు మీడియా వారితో ముచ్చటించాడు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు తమదైన శైలిలో […]
బిగ్‌బాస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సీజన్ 7 ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్!
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో అనేక భాషల్లో ప్రసారం అవుతోంది. తెలుగులో కూడా బిగ్ బాస్ ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. `న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ బిగ్‌బాస్, ఈసారి ఉల్టా పల్టా` అంటూ బిగ్ బాస్ 7ను తెగ ప్రమోట్ చేస్తున్నారు. […]