పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్జెంట్‌గా ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇటీవల ఈయన నుంచి రెండు సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `సాహో` ఫేమ్ సుజిత్ ప్రాజెక్టు ఒకటి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ […]
Author: Anvitha
ఆ మూడు ప్లస్ అయితే రవితేజ `ధమాకా` బ్లాక్ బస్టరే!
ధమాకా.. మాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ట్రైలర్ ను బయటకు వదలగా.. మంచి రెస్పాన్స్ […]
`వల్తేరు వీరయ్య`కు రన్ టైమ్ లాక్.. చిరుకు అది ప్లస్ అవుతుందా?
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి […]
అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్.. కాక రేపుతున్న దిల్ రాజు కామెంట్స్!
వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ గట్టి పోటీ నడవబోతోంది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ దళపతి నువ్వా-నేనా అంటూ తల పడబోతున్నారు. `తనివు` అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అజిత్. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. విజయ్ విషయానికి వస్తే.. ఈయన వంశీ పైడిపల్లి […]
`వారసుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
ఆ కారణం వల్లే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచా.. గుట్టు విప్పిన శ్రియా!
సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఫస్ట్ లాక్ డౌన్ టైం లో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది. 2021 జనవరిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్రియా.. ఈ ముద్దుల కూతురుకు రాధ అంటూ నామకరణం చేసింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని శ్రియా మీడియాకు ఏ మాత్రం […]
సౌత్ లో నెం.1 హీరోయిన్ గా సమంత.. రిచెస్ట్ బ్యూటీ ఎవరో తెలుసా?
సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సమంత.. గత కొద్ది రోజుల నుంచి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన మీడియాలోనూ ఏదో ఒక రకంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే గూగుల్ లో నంబర్ వన్ హీరోయిన్ ఇన్ సౌత్ ఇండియా అని సెర్చ్ చేయగా.. […]
ఆ హీరోతో అలాంటి అవకాశం.. తెగ మురిసిపోతున్న తాప్సీ!
తాప్సీ.. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యాటీకి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న `డంకీ` చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా […]
బ్రేకప్ అంటూ వార్తలు.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్?!
అందాల తార శ్రుతిహాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. కానీ వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. `నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని […]