జాన్వీ కపూర్.. ఈ అందాల హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ.. `ధడక్` అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ ఒక్క హిట్టు పడడం లేదు. ఈమె నుంచి ఈ ఏడాది గుడ్ లక్ జెర్రీ, […]
Author: Anvitha
మహేష్ బయటకు వెళ్తే అలాంటి పని అస్సలు చేయను.. నమ్రత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. `వంశీ` సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లపాటు వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపించారు. 2005లో మహేష్ నమ్రత వివాహం జరిగింది. ఈ దంపతులకు 2006లో గౌతమ్. 2012లో సితార జన్మించారు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన నమ్రత.. పిల్లలను చూసుకుంటూ భర్తకు ప్రతి విషయం లోను చేదోడువాదోడుగా నిలిచింది. అలాగే నమ్రత ను పెళ్లి చేసుకున్నాకే మహేష్ […]
అవతార్ 2 బీభత్సం.. ఇండియా వైడ్‌గా 2 రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?
అవతార్ 2 – ద వే ఆఫ్ వాటర్.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం వచ్చి ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పిన `అవతార్`కు ఇది సీక్వెల్. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అవతార్ లో పండోరా అందాలను చూపించిన జేమ్స్.. సీక్వెల్ లో నీటి […]
`అవతార్ 2`కు అవసరాల శ్రీనివాస్ రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
యావత్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `అవతార్ 2` ఎట్టకేలకు డిసెంబర్ 16న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహించిన ఈ మాయా లోకంలో సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 13 ఏళ్ల క్రితం విడుదలైన […]
కోటు విప్పేసి మరీ కవ్విస్తున్న బుట్టబొమ్మ.. ఆగమాగం అవుతున్న కుర్రకారు!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఘోరంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూజా హెగ్డే `సర్కస్` ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబర్ 23న […]
పారితోషికంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ పొగరే ఆఫర్లు రాకుండా చేస్తుందా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` సినిమాతో మృణాల్ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని […]
`వీర సింహారెడ్డి` కథ మొత్తం లీక్.. బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?
గత ఏడాది `ఆఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న […]
ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసి థియేటర్‌లో టికెట్స్ అమ్ముతున్న శ్రీలీల.. వీడియో వైరల్!
`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీలీ.. తొలి సినిమాతోను ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈమె నుంచి రెండో సినిమా రాబోతోంది. అదే `ధమాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించాడు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ […]
`వాల్తేరు వీరయ్య` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా హిట్టా? ఫట్టా?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని […]