తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా […]
Author: Krishna
కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టిడిపికి ఇంకా ఇంచార్జ్‌లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టిడిపి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి […]
గన్నవరం-గుడివాడలపై బాబు కన్ఫ్యూజన్..!
గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టిడిపి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టిడిపిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]
మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?
రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]
హద్దులు దాటిన తముళ్ళు..గన్నవరంలో బూతుల పర్వం.!
ఏపీ రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం అనేది లేదు..ఒకప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉండేవి..ఇప్పుడు అవి దాటేసి.బూతుల పర్వంకు దిగారు. అటు వైసీపీ, ఇటు టిడిపి నేతలు అదే పనిలో ఉంటున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంలో ముందున్నారు. ఎవరు తగ్గడం లేదు. తాజాగా గన్నవరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సభ జరిగింది. ఈ సభలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళంతా పాల్గొన్నారు. అటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు, […]
గన్నవరంలో తమ్ముళ్ళ రచ్చ..వంశీ టార్గెట్ గానే.!
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గానే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్న వంశీని ఓడించాలని టిడిపి శ్రేణులు కసిగా ఉన్నాయి. ఈ క్రమంలో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వడమే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో పాదయాత్రలో కనిపించారు. అటు గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు లోకేష్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యార్లగడ్డ సైతం..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. […]
పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?
మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కేసిఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎంఐఎం, బిజేపి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం […]
బీఆర్ఎస్ లిస్ట్‌లో ట్విస్ట్‌లు..కేసీఆర్ టార్గెట్ 95..బీఆర్ఎస్‌కు సాధ్యమేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 100 రోజుల వరకు సమయం ఉందనే చెప్పవచ్చు. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు..కానీ ఈలోపే కేసిఆర్ దూకుడు ప్రదర్శించారు. 115 మందితో అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లు ఉంటే 115 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయం ఇంకా తేల్చలేదు. ఇక ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలని […]
రాధా మళ్ళీ బరిలో లేరా? బాబు ప్లాన్ ఏంటి?
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్‌లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. కానీ అప్పుడు పోటీ చేయలేదు. టిడిపి కోసం ప్రచారం చేశారు. అటు టిడిపి ఓడిపోయి అధికారానికి […]