జగన్‌కు భారీ మద్ధతు..ఇంకా తిరుగులేనట్లేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ధీమాలో జగన్ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులుపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరిట డబ్బులు ఇవ్వడం తప్ప మరొక పని జగన్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. పెద్దగా అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టడం లేదు. సరే […]

ప్రకాశంలో డ్యామేజ్ పెంచుకుంటున్న వైసీపీ..లీడ్ లేదు.!

రాష్ట్రంలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అసలు ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనే సీన్ రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది..ఇప్పుడు చాలా జిల్లాల్లో ఎదురుగాలి వీస్తుంది. ఇదే క్రమంలో నేతల మధ్య పోరు, అసంతృప్తి పార్టీకి మరింత మైనస్ అవుతుంది. ఈ పరిస్తితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 4 […]

ఎమ్మెల్యేలకు యాంటీ..సొంత వాళ్లే రివర్స్.!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అయితే ఎలాగోలా సంక్షేమ పథకాలు అందిస్తూ..గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాలు పెడుతూ..ప్రజా మద్ధతు తగ్గకుండా ఉండటానికి జగన్ కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేస్తున్నారు. పలువురి ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే..కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం […]

వైసీపీ కోటలపై బాబు ఫోకస్..పట్టు దొరికేనా.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..గ్యాప్ లేకుండా ప్రజల్లో  తిరుగుతూ..ప్రజల మద్ధతు పెంచుకునే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి బలం పెంచి..వైసీపీకి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు నారా లోకేశ్ సైతం పాదయాత్రతో పార్టీకి ఊపు తెస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారానికి మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. గత నెలలో కృష్ణా, ప్రకాశం, […]

రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!

అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు. అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని […]

ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్..వైసీపీ సిట్టింగులపై పట్టు.!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. గత నెలలో బాబు..కృష్ణా జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వరుసగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు […]

 వైసీపీలో బాలినేని సెగలు..ప్రకాశంలో డ్యామేజ్ తప్పదా?

వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..అలాగే పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అసంతృప్తిగా ఉన్నవారు నిదానంగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరం జరిగారు. అటు మొన్నటివరకు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వారే ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఊహించని విధంగా జగన్ బంధువు, మాజీ మంత్రి […]

 బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]

గుడివాడలో కొడాలి స్కెచ్..ఐదో గెలుపుపై కన్ను.!

గుడివాడలో కొడాలి నానికి ఎదురులేకుండా పోయిన విషయం తెలిసిందే. గత నాలుగు ఎన్నికల నుంచి ఆయనదే హవా. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన ఆయన..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని కొడాలి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే అక్కడ మరింత పట్టు సాదించే దిశగా కొడాలి ముందుకెళుతున్నారు. అయితే ఈ సారి కొడాలికి చెక్ పెట్టి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. ఇక […]