రేసులోకి రాహుల్..మోదీకి రిస్క్ పెరుగుతుందా?  

కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతుంది..ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి..ధీటుగా కాంగ్రెస్ ఎదుగుతుంది. గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్..ఈ సారి ఎన్నికల్లో బి‌జే‌పికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అయితే ఇంకా విపక్షాల మద్ధతు తోడైతే బి‌జే‌పికి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో బి‌జేపికి ఆధిక్యం ఉన్నా..నిదానంగా అది తగ్గేలా ఉంది. తాజాగా ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(సీఎస్‌డీఎస్‌) […]

ఆ వైసీపీ నేతలకు పవన్‌తోనే నష్టం..అందుకే టార్గెట్.!

ఎప్పుడో రాక రాక ఏపీలో అడుగుపెడతారు. ఇక ఆయన అడుగు పెట్టడమే ఆలస్యం వైసీపీ నేతలు మీడియా సమావేశాలతో రెడీగా ఉంటారు. ఆయన టార్గెట్ గా ఓ రేంజ్ లో విమర్శలు చేయడం, తిట్టడం చేస్తారు. పైగా ఇప్పుడు పవన్..టి‌డి‌పితో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో వైసీపీ నేతలు మరింత ఎటాకింగ్ మొదలుపెట్టారు. పవన్‌ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అభిమానులని, కాపులని పవన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే వారి […]

ఆ వర్గం ఓట్లపై బాబు ఫోకస్..జగన్ స్కెచ్.!

ఏపీలో నెక్స్ట్ గెలవడానికి ఇటు జగన్, అటు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గద్దెనెక్కడమే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ఎక్కడకక్కడ జగన్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు మద్ధతు తెలిపిన వర్గాలని టి‌డి‌పి వైపుకు తిప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు […]

కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!

పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టి‌డి‌పి, బి‌జే‌పిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]

పొత్తులతోనే ముందుకు..సీఎం అభ్యర్ధి అప్పుడే ఫిక్స్.!

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే […]

టీడీపీ-జనసేన సరే..బీజేపీ కలుస్తుందా?

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే…అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలుమార్లు చంద్రబాబు, పవన్ కూడా భేటీ అయ్యారు. ఇక తాజాగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, వైసీపీని గద్దె […]

రియాలిటీలో పవన్..జనసైనికులు ఒప్పుకుంటారా?

రాజకీయాలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా చేయాలి..అప్పుడే ప్రజల నమ్మకాన్ని ఏ నాయకుడైన సంపాదించుకుంటారు. అలా కాకుండా మాటలు కోటలు దాటి..చేతలు గడప కూడా దాటాకపోతే ప్రజలు నమ్మరు. ఇక తమకున్న బలం బట్టే రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది..అలా కాకుండా బలాన్ని ఎక్కువ ఊహించని రంగంలోకి దిగితే దెబ్బతినక తప్పదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..రియాలిటీకి దగ్గరగానే రాజకీయం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు కాస్త రియాలిటీకి దూరంగా ఉండటం..పైగా వైసీపీ శ్రేణులు..జనసేన […]

జగన్ ‘సీఎం’ యాగం.. మళ్ళీ గెలిచేస్తారా?

రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ఆరు రోజుల పాటు మహాయాగం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఈ యాగం ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నేడు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం […]

అంబటి సీటుకు ఎసరు..సత్తెనపల్లిలో రెడ్డి నేతకు ఛాన్స్.!

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పారు. అలాగే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం సీటు కష్టమే అంటున్నారు. లేదంటే వారి సీట్లు మారుస్తామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా? లేదా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే అంబటిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ […]