రాజంపేటలో వైసీపీకి రివర్స్ షాక్..టీడీపీకి కలిసొస్తుందా?

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వైసీపీ ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక అలాంటి కడపపై పట్టు సాధించేందుకు టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి రెండు, మూడు సీట్లు గెలుచుకున్న గొప్పే..వైసీపీకి చెక్ పెట్టినట్లే. అయితే ఇప్పుడు టి‌డి‌పి…అదే దిశగా వెళుతుంది. అక్కడ రెండు, మూడు సీట్లలో టి‌డి‌పికి […]

కాంగ్రెస్‌లోకి వలసల జోరు..కర్నాటక ఫార్ములాతో దూకుడు.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిలకు చెందిన కీలక నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా మరికొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు తీగల కృష్ణారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అలాగే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు […]

బాబుకు పొత్తుల టెన్షన్..పవన్‌ ముంచుతున్నారా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బి‌జే‌పితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బి‌జే‌పితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పిపై పడుతుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ […]

అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?

గత ఎన్నికల్లో టి‌డి‌పి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]

సబితాకు తీగల చెక్..కేసీఆర్‌కు షాక్..కాంగ్రెస్‌లోకి జంప్!

వలసలని అధికంగా ప్రోత్సహించడం కూడా అనర్ధమే అని తెలంగాణలో అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని చూస్తే అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన…ప్రతిపక్షాలు ఉండకూడదనే కాన్సెప్ట్ లో కాంగ్రెస్, టి‌డి‌పిలోని ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. ఇలా లాగడం వల్ల బి‌ఆర్‌ఎస్‌కు ఒరిగింది ఏమి లేదు. అదనంగా ఆధిపత్య పోరు వచ్చింది. అసలు బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరుకు వలస నేతలే కారణం అవుతున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీటు దక్కదనే […]

బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన […]

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి..పవన్ మాట..బాబు బాట.!

వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బి‌జే‌పితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టి‌డి‌పికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టి‌డి‌పి..బి‌జే‌పితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]

ఎన్డీయే వర్సెస్ ఇండియా..ఆట మొదలు.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయమే కాదు..ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. నెక్స్ట్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఇప్పటినుంచే అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మోదీ నేతృత్వంలోని బి‌జే‌పి చూస్తుంది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అనేది సులువు కాదు. బి‌జే‌పి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది కాస్త కష్టం. అందుకే బి‌జే‌పి..తమ పాత, కొత్త మిత్రపక్షాలతో సమావేశం […]

చిన్నమ్మతో బాలయ్య చిన్నల్లుడుకు చిక్కులు.!

ఏపీ బి‌జే‌పి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఆమె విరుచుకుపడుతున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలు ఆమెని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా సర్పంచ్‌లు..పంచాయితీలకు నిధులు రావడం లేదని, కేంద్రంతో మాట్లాడాలని పురందేశ్వరిని కోరారు. దీంతో ఆమె తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలా దూకుడుగా ఉన్న పురందేశ్వరి.. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి బరిలో […]