రాయలసీమ అంటే రాజకీయంగా వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు. రాష్ట్రంలో పరిస్తితులు ఎలా అయిన ఉన్నా సీమలో మాత్రం వైసీపీ హవానే ఉంటుంది. అంటే సీమపై వైసీపీకి ఉన్న గ్రిప్ అలాంటిది. అలాగే అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ..దీంతో అంతకముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇలా సీమపై పట్టు ఉండటంతోనే గత ఎన్నికల్లో వైసీపీ 52 సీట్లకు 49 సీట్లు గెలుచుకుంది. అటు 8 ఎంపీ సీట్లని గెలుచుకుంది. ఇలా వైసీపీ సత్తా చాటింది. […]
Author: Krishna
దివిసీమలో టీడీపీ-జనసేన పోరు..సీటుపై ట్విస్ట్.!
టీడీపీ-జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఇంకా సెట్ కాలేదు..కానీ ఇప్పటినుంచే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ ఏ సీట్లలో ఓట్లు చీల్చి గెలుపోటములని తారుమారు చేశారో.ఆ సీట్లని ఇప్పుడు జనసేన కావాలని అనుకుంటుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు తీసుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మూడు సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కృష్ణాలో 7 సీట్లు […]
టార్గెట్ 36: వైసీపీకి ‘రిజర్వ్’లో లీడ్.!
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మొదట నుంచి రాజకీయంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని శాసించగలరు. కేవలం రిజర్వ్ సీట్లలోనే కాకుండా.ఇంకా కొన్ని సీట్లలో సత్తా చాటగలరు. అయితే మొదట నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ఉండేవి. అప్పుడప్పుడు టిడిపికి మద్ధతుగా నిలిచేవి. కానీ మెజారిటీ మాత్రం కాంగ్రెస్‌కే ఉండేది. అయితే కాంగ్రెస్ దెబ్బతినడంతో వైసీపీకి మద్ధతు ఇస్తూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. […]
ఎంపీ సీటుపైనే కేసీఆర్ ఫోకస్..చక్రం తిప్పగలరా?
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఏ సీటులో పోటీ చేస్తారు? మళ్ళీ గజ్వేల్ బరిలో నిలుస్తారా? లేక వేరే సీటుకు మారిపోయే ఛాన్స్ ఉందా? అది కాదు అనుకుంటే ఎంపీ సీటులో పోటీ చేస్తారా? అసలు ఆయన పోటీ చేసే సీటు క్లారిటీ రావడం లేదు. గజ్వేల్ బరిలో పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదొక సీటులో పోటీ చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని […]
పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?
ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టిడిపి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు. కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి […]
సీమలో ఆధిక్యం మారింది..కానీ వైసీపీదే హవా!
రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట..అందులో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ ప్రతి జిల్లాలో వైసీపీకి పట్టు ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువే. ఇక గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. టిడిపికి 3 సీట్లు వచ్చాయి. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేయగా, చిత్తూరులో 14 సీట్లకు 13, అనంతలో 14 సీట్లకు 12 సీట్లు […]
కృష్ణాలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ..వైసీపీకి మేలే.!
టిడిపి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టిడిపి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ […]
కేసీఆర్..జగన్‌ని హైలైట్ చేసింది అందుకేనా?
రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేసి సత్తా చాటగల నాయకుల్లో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడేసి ప్రజలని ఆకర్షించగలరు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రజలని ఆకట్టుకునేలా కేసిఆర్ ముందుకెళుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడి..ప్రతిపక్షాలపై విరుచుకుపడి..ఈ 9 ఏళ్లలో తాము తెలంగాణని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అన్నీ అంశాలని ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ […]
తూర్పు వైసీపీలో పోరు..జగన్ సెట్ చేసేస్తారా?
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఓ వైపు జగన్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు ఏమో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనకు వచ్చి..ఈ రచ్చకు […]