అటు టీడీపీకి, ఇటు జనసేనకు బలం ఉండి..వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కొత్తపేటలో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా సాగుతుంది. ఇటీవలే ఇక్కడ పవన్ పర్యటించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటించారు. ఇద్దరు నేతలు వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక ర్యాంప్‌ల వద్ద సెల్ఫీలు కూడా దిగారు. ఇక రావులపాలెం సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.అయితే అంతా బాగానే ఉంది. కానీ […]
Author: Krishna
కృష్ణాపై సజ్జల గురి..అభ్యర్ధులు ఫిక్స్.!
టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫోకస్ చేశారు. ఇక్కడ మళ్ళీ వైసీపీ హవా నడిచేలా స్కెచ్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపిని చిత్తు చేసి 16 సీట్లకు వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కృష్ణాలో టిడిపికి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో మళ్ళీ బలమైన అభ్యర్ధులని బరిలో దింపడానికి కృషి చేస్తున్నారు. ఇక కృష్ణాపై సజ్జల స్పెషల్ గా ఫోకస్ […]
గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!
మరో మూడు రోజుల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సిఎం కేసిఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసిఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎంఐఎం, 3 […]
లోకేష్‌కు కేశినేని హ్యాండ్..బెజవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ?
మరో రోజులో విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కానున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 20వ తేదీన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లోకి వెళ్తారు. 21వ తేదీన గన్నవరంలో పాదయాత్ర చేసి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేస్తారు. 22న హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళి..అటు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు. […]
బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!
బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టిడిపి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టిడిపి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]
కృష్ణాలో లోకేష్ మూడు రోజులే..స్పెషల్ టార్గెట్ వంశీ.!
లోకేష్ యువగళం పాదయాత్ర అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ప్రజాదరణ ఉంటుంటే..కొన్ని చోట్ల ప్రజాదరణ ఉండటం లేదు. ఇక అలా అలా రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ […]
విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?
అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]
కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?
అది టిడిపి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టిడిపి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టిడిపి బలం తగ్గుతుంది. ఇక టిడిపి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టిడిపికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టిడిపి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]
కమ్యూనిస్టులతో కలిసే..కేసీఆర్ ప్లాన్ ఇదే.!
మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అభ్యర్ధుల ఎంపికపై కేసిఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఎండింగ్‌కు వచ్చిందని తెలిసింది. దాదాపు సిట్టింగులకే సీట్లు ఫిక్స్ అవుతున్నాయని తెలిసింది. ఇక బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలక్ సీటు ఇవ్వకూడదని కేసిఆర్ డిసైడ్ అయ్యారు. ఇక వారు జంప్ అవ్వకుండా..అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ […]