కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు. కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ […]
Author: Admin
తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]
రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, మాస్ […]
మన్‌కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..!
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన సూచనలు ఇస్తున్నారు. అయితే కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తప్పుడు ప్రచారాలును నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్ […]
‘బిల్డప్ బాబాయ్’ గా బ్రహ్మీ…?
జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను పోషించిన ఓ పాత్రను లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ‘పెళ్లిసందD’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మానందం […]
అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?
కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియంలు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి […]
బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!
జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపడి బాబు.. సరైన సక్సెస్ లేక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‌ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న […]
ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న రాములమ్మ..!?
టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత రాజకీయాల వలన కొన్నాళ్లు సిని ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్‌గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినెమలి ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న […]
హాట్ లుక్స్‌తో కేకపెట్టిస్తున్న దొరసాని..ఫొటోలు వైరల్!
రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన `దొరసాని` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా శివాత్మికకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ రంగమార్తండ, పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే..మొదటి సినిమాలో లంగా ఓణిలో సంప్రదాయబద్దంగా కన్పించిన శివాత్మిక […]









