చిరంజీవి సినిమాలో నందమూరి ఫిగర్.. ఇది కదా రా ఫ్యాన్స్ కి కావాల్సిన కాంబో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి కూడా తన హీరోయిన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారా..? అంటే అవును అన్న ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది .మనకు తెలిసిందే.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కీరవాణి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష వర్క్ చేస్తుంది .

అందుతున్న సమాచారం ప్రకారం త్రిష ఈ సినిమాలో డ్యూయల్ షెడ్ లో కనిపించబోతుందట . అంతేకాదు ఈ సినిమాలో యంగ్ చిరంజీవి క్యారెక్టర్ లో కనిపించే చిరు కోసం హీరోయిన్గా నందమూరి బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషికా రంగన్నాథ్ ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆషిక రంగనాథ్ నందమూరి కళ్యాణ్రామ్ నటించిన అమిస్గో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైంది .

ఈ క్రమంలోనే ఆమెను చాలా మంది నందమూరి బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . కాగా చిరంజీవి విశ్వంభర సినిమాలో వన్ ఆఫ్ ద టాక్ క్యారెక్టర్ కోసం ఆశికా రంగనాథ్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి . ఆషికాది చాలా చాలా చిన్న ఏజ్.. చిరంజీవి ఏజ్ తో కంపేర్ చేస్తే డబుల్ చిన్నది.. మరి ఆమెతో రొమాన్స్ చేస్తాడా చిరు..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!