శ్రీలీల కు ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న కామన్ క్వాలిటీ చూశారా.‌‌…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీ లీల కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత లేని పాత్రలలో నటిస్తూ ఈమె ఎక్కువగా నష్టపోతుంది. కథల ఎంపికలో ఇవే తప్పులు రిపీట్ చేస్తూ శ్రీ లీల భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక చాలామంది ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మను ఓ స్టార్ హీరోయిన్ తో పోలుస్తున్నారు. ఆమె మరెవ్వరూ కాదు ఆర్తి అగర్వాల్. వీరిద్దరి ఫోటోలను పక్క పక్కన పెట్టి చూస్తే అచ్చం ఓకే గూటికి చెందిన వారిలా ఉన్నారు. వీరిద్దరి ఫోటోలను చూసిన ప్రేక్షకులు..” ఆ అమ్మే ఈ అమ్మగా మళ్లీ పుట్టింది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అప్పటి కాలంలో ఆర్తి అగర్వాల్ సైతం ఇలాంటి తప్పులని చేసింది.

సరైన కథను ఎంచుకోకపోవడం… ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయకపోవడమే ఆమె సినీ కెరీర్ కి దెబ్బడింది. ఇక అదే తప్పును శ్రీ లీలా సైతం చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే పది సినిమాలలో ఐదు సినిమాలు ఫ్లాప్ లే ఉంటున్నాయి. ఇకమీదైనా ఈ ముద్దుగుమ్మ కథని శ్రద్ధగా విని సినిమాలను ఎంచుకుంటే ఇంకొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. లేదంటే త్వరలోనే ఈమె కూడా వెయిటింగ్ లిస్టులోకి చేరుతుంది.