ఉపాసన ప్రెగ్నేన్సీలో ఇన్ని కాంప్లీకేషన్స్ ఉన్నాయా..? మెగా అభిమానులకు ఫుల్ టెన్షన్..!!

మెగా కోడలు ఉపాసన ఏ మూహుర్తన ప్రగ్నెన్సీ న్యూస్ అనౌన్స్ చేసిందో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది . అయితే నెగటివ్ కామెంట్స్ లేదంటే ..పాజిటివ్ కామెంట్స్ ఎలాంటి విషయంలోనైనా సరే ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ వైరల్ అవ్వాల్సిందే . కాగా రీసెంట్ గానే ఊప్సీ ఆర్ సి అనే పేరుతో గ్రాండ్గా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ పార్టీలో ఉపాసన బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకోవడంతో అందరూ ఆమెకు పాప పుట్టబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు . అంతేకాకుండా చరణ్ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “షీ ఈజ్ ఆన్ ద వే ” అంటూ కామెంట్ చేశాడు . ఈ క్రమంలోనే ఉపాసన కు పుట్టుబోయేది పాపే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఉపాసన ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది.

లేటుగా ప్రెగ్నెన్సీ దాల్చడం ఒక మైనస్ అయితే .. ఉపాసన ప్రెగ్నెన్సీ టైంలో డైట్ ఫాలో అవుతూ కావాల్సిన ప్రోటీన్స్ మాత్రమే తీసుకుంటూ ఉండడం కొన్ని సమయాల్లో స్ట్రిక్ట్ గా డైట్ ను పాటించడానికి ఉపాసన వర్కౌట్స్ కూడా చేస్తుండడం ఆమె ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కి కారణం అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు . పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఈ తలనొప్పి ఏంట్రా బాబు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!