చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

చిరంజీవి నటించిన చిత్రాలలో డాడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2001లో ఈ సినిమా విడుదలయ్యింది ఈ చిత్రంలో చిరంజీవి సరసన సిమ్రాన్ నటించింది.. ఇందులో చిరంజీవి డాన్సర్ గా నటించారు ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఆషియా భల్లా నటించింది. ఈ సినిమాలో ఈమె గ్లామరస్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది.

Telugu Cinema Etc - Idlebrain.com

అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తోంది అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. డాడీ సినిమా తర్వాత ఆమె ఏం సినిమాలో నటించిందో తెలుసుకుందాం.. అషియా భల్లా తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో నటించింది. అలాగే పలు టీవీ షోలలో కూడా నటించింది.2001 లో ప్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఆ తర్వాత అదే ఏడాది డాడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది ఆ తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి అనే సినిమాలో నటించింది.

Cheppave Chirugali Movie Songs - Andaala Devatha - Venu Ashima Bhalla -  video Dailymotion

2010 చివరిసారిగా తంబి అర్జునుడు అనే సినిమాను నటించింది ఆ తర్వాత.. పలు టీవీ షోలో కనిపించింది ప్రస్తుతం మీ అమ్మడు సినిమాలకి దూరంగా ఉంటూనే లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ఇప్పుడు ఈ అమ్మడు ఎంత అందంగా ఉందో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .

Ashima Bhalla Biography/Wiki, Age, Height, Career, Photos & Moreఅప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆషియా. ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటుంది వివాహమైన సరే ఈ ఆమ్మడి అందంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.